Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

  • September 10, 2026 / 02:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

ప్రభాస్‌ చేతిలో ఎన్ని సినిమాలున్నా.. ఆయన మాత్రం ‘ఫౌజీ’ సినిమా మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు అనే విషయం తెలిసిందే. ఎంతగా అంటే ఆ రోజు షూటింగ్‌లో తన సీన్స్‌ లేకపోయినా వచ్చి మరీ సెట్‌లో కూర్చొని సినిమా బాగా వచ్చేలా చూసుకుంటున్నాడు. మిగిలిన సినిమాలకు ఆపి మరీ ఈ సినిమాకు డేట్స్‌ ఇస్తున్నాడు. అయితే సినిమా మాత్రం అనుకున్న టైమ్‌కి పనులు జరుపుకోవడం లేదు. అందుకే డిసెంబర్ 3న ముందుగా చెప్పినట్లు సినిమా రావడం లేదు అని టాక్‌.

Fauzi

సినిమా టీమ్‌ ఎంతగా ఈ రిలీజ్‌ డేట్‌ విషయంలో పట్టింపుగా ఉన్నా.. ఆ రోజుకు సినిమాను రిలీజ్‌ చేసే పరిస్థితి లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా షూటింగ్ జరుగుతూ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా చాలానే ఉన్నాయి. అందుకే నాగచైతన్య ‘వృషకర్మ’, దుల్కర్ సల్మాన్ ‘శ్రీశ్రీ’ ఆ డేట్‌కి రావాలని చూస్తున్నాయని టాక్‌. విశ్వక్ సేన్ ‘లెగసీ’ అయితే డిసెంబరు 4న వస్తామని చెప్పేశారు.

Prabhas Fans confused with Spirit leaks with AI

అయితే ఇప్పుడు పాయింట్‌ ‘ఫౌజీ’ కాదు. ఆ తర్వాత రావాల్సిన అంటే మార్చి 5 డేట్‌ ఇచ్చిన ‘స్పిరిట్‌’ సినిమా గురించి. ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాను ఎలాగైనా ఆ డేట్‌కే తేవాలని చిత్ర నిర్మాణ సంస్థ ప్లాన్‌ చేసుకుందట. ఈ మేరకు ఆ సినిమా షూటింగ్‌ త్వరలో స్టార్ట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభాస్‌ పరిస్థితి ఇరుక్కున్న పోక చెక్కలా మారిందట. ఇదంతా తేలాలంటే ‘ఫౌజీ’ సినిమా టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

అయితే రాబోయే రెండున్నర నెలలు బాగా కష్టపడి ఈ సినిమాను రిలీజ్‌ చేయాల్సిందే. లేదంటే ‘స్పిరిట్‌’ సినిమాకు దారిచ్చి ఆ తర్వాత సమ్మర్‌లో కానీ.. ఇంకో డేట్‌ కానీ చూసుకోవాలి. సంక్రాంతి అయితే ఫుల్‌ బిజీగా ఉంది.

సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #fauzi
  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit
  • #vrushakarama

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

24 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version