Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

  • September 17, 2026 / 11:38 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

సంక్రాంతికి తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్నేళ్లుగా మరపురాని సందడి నెలకొంటోంది. అదే అదనుగా, అదనపు ఆదాయంగా భావించి వరుస రోజుల్లో సినిమాలు విడుదల చేస్తుంటారు. పెద్ద హీరోల సినిమాలు, మీడియం హీరోల సినిమాలు కూడా వచ్చేస్తుంటాయి. దీంతో థియేటర్ల సర్దుబాటు ఒకప్పుడు ఇబ్బందిగా ఉండేది. అయితే అదంతా సింగిల్‌ స్క్రీన్స్‌ ఎక్కువగా ఉన్న రోజులే. మల్టీప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌ లాంటి థియేటర్ల సంఖ్య పెరగ్గానే ఈ ఇబ్బంది పోయింది అనుకోండి.

Multiplex

అయితే.. ఇప్పుడు మల్టీప్లెక్స్‌ చైన్‌ స్క్రీన్లకు ఆ సమస్య రుచి తెలియబోతోందా? అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. అయితే ఈ సంగతి తేలడానికి సంక్రాంతి వరకు ఆగక్కర్లేదు. డిసెంబరు 24నే ఈ విషయంలో క్లారిటీ వచ్చేయబోతోంది. ఎందుకంటే ఆ రోజున రెండు పెద్ద ఇంగ్లిష్‌ సినిమాలు, ఒక పెద్ద బాలీవుడ్ సినిమా, రెండు పెద్ద తెలుగు సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. దీంతో మల్టీప్లెక్స్‌ వాళ్లకు స్క్రీన్లను అడ్జెస్ట్‌ చేయడం సమస్య కాబోతోంది అనిపిస్తోంది.

డిసెంబరు 24న రాబోతున్న/ వస్తాయంటున్న తెలుగు సినిమాల సంగతి ముందు చూస్తే.. నాగార్జున వందో సినిమా ‘కింగ్‌ 100’, బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని ‘దాదా’ అదే డేట్‌కి ఫిక్స్ అయ్యాయి. ఇటీవలే ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్‌లు ప్రకటించారు. ఇద్దరూ ‘మేం వస్తామంటే మేం వస్తాం’ అనే మాట మీదనే నిలబడి ఉన్నారు. ఇవి కాకుండా తెలుగులో మరో చిన్న సినిమా కూడా అదే డేట్‌ అంటున్నారని టాక్‌.

ఇక బాలీవుడ్‌ సంగతి చూస్తే.. షారుఖ్‌ ఖాన్‌, ఆయన కుమార్తె సుహానా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా ‘కింగ్‌’ను ఇదే డేట్‌కి తెస్తామని చాలా నెలల క్రితమే చెప్పారు. అయితే ఆ డేట్‌ మారొచ్చని వార్తలొచ్చాయి. కానీ అదే డేట్‌కి వస్తామని షారుఖ్‌ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు హాలీవుడ్‌ నుండి డిసెంబరు 18న ‘అవెంజర్స్‌: డూమ్స్‌ డే’ సినిమాను తీసుకొస్తున్నారు. ‘డ్యూన్‌ 3’ కూడా అదే రోజు రానుంది. ఈ సినిమాలను కనీసం రెండు, మూడు వారాలు ఆడించాలని మల్టీప్లెక్స్‌లు చూస్తాయి. దీంతో వారం గ్యాప్‌లు ఇన్ని సినిమాలు వస్తే ఎలా హ్యాండిల్‌ చేస్తారనేదే ప్రశ్న.

మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dada
  • #King
  • #king 100
  • #Multiplex

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

18 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

19 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

20 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

2 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

3 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

18 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version