Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » టీవీతో మొదలై… చాలా రోజుల తర్వాత మళ్లీ టీవీ

టీవీతో మొదలై… చాలా రోజుల తర్వాత మళ్లీ టీవీ

  • January 7, 2021 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టీవీతో మొదలై… చాలా రోజుల తర్వాత మళ్లీ టీవీ

పూరి జగన్నాథ్‌ దర్శకుడు కాకముందు.. ఆయన స్ట్రగుల్స్‌ ఏంటో అందరికీ తెలిసిందే. ఆ విషయాల్ని ఆయనే చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా మారుతున్న క్రమంలోనే ఆయన ప్రేమ, పెళ్లి కూడా జరిగిపోయాయి. ఈ రెండింటికీ వేదిక ఆయన టీవీ కోసం డైరెక్ట్‌ చేసిన కార్యక్రమం. అంతటి కీలకమైన టీవీలోకి పూరి మరోసారి రాబోతున్నాడు. అవును ఓ టీవీ ఛానల్‌ కోసం పూరి జగన్నాథ్‌ ఓ షో చేయబోతున్నాడట. ప్రముఖ న్యూస్‌ ఛానల్‌లో ప్రసారమవనున్న ‘పుడమి సాక్షిగా’ అనే టాక్‌ షోను పూరి నిర్వహించబోతున్నాడట.

దీనికి సంబంధించి కార్యక్రమాలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పూరి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ తదితరులను ఇంటర్వ్యూ చేయనున్నారట. దాంతోపాటు ఈ షోకి కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలను కూడా తీసుకురానున్నారట. ఈ నెలాఖరున కార్యక్రమం ప్రసారమవుతుందని సమాచారం. టీవీ షోతో కెరీర్‌ను నిలబెట్టుకుంటూ వచ్చిన పూరి… మళ్లీ ఇప్పుడు టీవీ షోకి రావడం ఆశ్చర్యంగా ఉంది కదా.

అయితే కెరీర్‌లో పీక్స్‌లో ఉన్నప్పుడు ప్రయోగాలు చేయడం పూరికి అలవాటే. పెద్ద తెర మీద అలా విజయం సాధించాడు.. ఇప్పుడు బుల్లితెర మీద కూడా తనదైన మార్కు వేయాలని ఆశిద్దాం.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Fighter
  • #Puri
  • #Puri Jagannadh
  • #TV Show

Also Read

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

trending news

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

25 mins ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

53 mins ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

3 hours ago
Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

4 hours ago

latest news

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

7 hours ago
Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version