Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘అఖిల్’ ఏమయిపోయాడు!!!

‘అఖిల్’ ఏమయిపోయాడు!!!

  • July 13, 2016 / 07:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అఖిల్’ ఏమయిపోయాడు!!!

టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ లో ‘అక్కినేని’ ఫ్యామిలీ కూడా ఒకటి అన్న సంగతి తెలిసిందే. అయితే ముందు నటసామ్రాట్ నాగేశ్వరరావ్, అటుపై నవ మన్మధుడు నాగార్జున, ఆ తరువాత నగ చైతన్య ఇలా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే క్రమంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చాడు మరో హీరో అఖిల్…అఖిల్ సినిమా తొలి పోస్టర్ నుంచి అంచనాలను పెంచుకుంటూ వచ్చాడు అఖిల్.

ఇతడి తొలి సినిమా ‘అఖిల్’ పై ఎరేంజ్ లో హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ మూవీ విడుదల కాకముందే సూపర్ స్టార్ అయిపోతాడా అని అనిపిచేడట్లుగా అఖిల్ ను మీడియా ముందు భారీ అంచనాలతో నిలబెట్టాడు నాగార్జున. అదే క్రమంలో అఖిల్ తో సినిమా చేసేందుకు నిర్మాతలు, దర్శకులు పోటీ పడ్డారు. అయితే ఆ అంచనాలు అన్నీ సినిమా విడుదల వరకే. సినిమా విడుదలయ్యి డిజాస్టర్ అయ్యాక ఎవరికి వారు పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు అఖిల్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే… అఖిల్ సినిమా వచ్చి వెళ్లిపోయి 8 నెలలు దాటిపోతున్నా అఖిల్ రెండవ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో అతడికే తెలియని విచిత్ర పరిస్థితి ఏర్పడింది.

అదే క్రమంలో పోనీ కనీసం కధ అయినా ఉందా అంటే…కధ కూడా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అదే క్రమంలో అప్పట్లో ‘ఊపిరి’ తర్వాత వంశీ పైడిపల్లి అఖిల్‌తో సినిమా చేయడం పక్కా అని అందరూ అనుకున్నారు…కానీ ఇద్దరికీ ఇగో క్లాషెస్ వచ్చి వంశీ పైడిపల్లి పక్కకు తప్పుకున్నాడు. ఆ తరువాత హను రాఘవపూడితో పాటు మరో రెండు మూడు పేర్లు కూడ వినిపించాయి. అయితే ఆ పేర్లు కూడ ఫైనల్ కాకపోవడంతో ప్రస్తుతం అఖిల్ కి ఖాళీగా ప్రేమలో మునిగి తేలుతున్నాడు. మరి ఇది ఇలాగే కొనసాగితే మాత్రం అఖిల్ హీఓర్ కరియర్ ఖతమ్ అయినట్లే అని టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఎం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil 2nd Film
  • #Akhil Akkineni
  • #Akhil Movies

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

13 mins ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

16 mins ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

24 hours ago

latest news

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

2 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

3 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

5 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

6 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version