Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బాబు.. బంగారం వచ్చేదెప్పుడు?

బాబు.. బంగారం వచ్చేదెప్పుడు?

  • May 16, 2016 / 06:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాబు.. బంగారం వచ్చేదెప్పుడు?

ఘర్షణ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిన విక్టరీ వెంకటేష్ .. ఈ సారి “బాబు .. బంగారం” మూవీ లో నవ్వులు పూయించే పోలీస్ గా కనిపించనున్నారు. దాసరి మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గతేడాది డిసెంబర్ లో మొదలయింది. ఉగాదికి పోస్టర్ లాంచ్ చేసినప్పుడు చిత్ర నిర్మాతలు నాగ వంశి, రాధా కృష్ణ లు బాబు బంగారాన్ని జూలై 1 న విడుదల చేస్తామని చెప్పారు. కాని హీరోయిన్ నయనతార తమిళ సినిమాల్లో  బిజీగా ఉండడంతో ఆమె డేట్లను అడ్జస్ట్ చేయలేక పోయారు.

దీంతో జూలై 7 న రిలీజ్ చేయాలని భావించారు. ఆ రోజు కూడా విడుదల అయ్యే సూచనలు కనిపించడం లేదు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న బంగారం నిన్న (మే 13) మిగిలిన రెండు పాటల కోసం స్పెయిన్ కు వెళ్ళాడు. ఈ షూటింగ్ ఎంత తొందరగా పూర్తి అవుతుందో దానిని బట్టి రిలీజ్ డేట్ ఫిక్స్ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఫిలిం నగర్ లో “బాబు .. బంగారం” సినిమా రిలీజ్ గురించి వేరే విధంగా మాట్లాడు కుంటున్నారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజని కాంత్ చిత్రం “కబాలి” రిలీజ్ అనుకోకుండా జూన్ నుంచి జూలై 1 కి పోస్ట్ పోన్ కావడంతో చిక్కు వచ్చి పడిందని అంటున్నారు. రజనీ తో పోటీ ఎందుకని వెనక్కి వెళ్లినట్లు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Babu Bangaram Movie
  • #Director Maruthi
  • #Nayantara
  • #Venkatesh

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

2 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

3 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

22 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

23 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version