Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Drushyam 3: ‘దృశ్యం 3’ బిజినెస్‌ అయిపోతోంది.. మన హీరో ఎప్పుడు రెడీ అవుతాడు?

Drushyam 3: ‘దృశ్యం 3’ బిజినెస్‌ అయిపోతోంది.. మన హీరో ఎప్పుడు రెడీ అవుతాడు?

  • November 28, 2025 / 04:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Drushyam 3: ‘దృశ్యం 3’ బిజినెస్‌ అయిపోతోంది.. మన హీరో ఎప్పుడు రెడీ అవుతాడు?

‘దృశ్యం 3’ సినిమా గురించి గత కొన్ని నెలలుగా చాలా రకాల డిస్కషన్లు జరుగుతున్నాయి. దానికి కారణం ఆ సినిమాను ఒకదాని తర్వాత మరొకటి అనేలా రీమేక్‌ చేయకుండా ఒకేసారి అన్ని భాషల్లో తెరకెక్కించాలి, విడుదల చేయాలని అనుకోవడమే. ముగ్గురు వేర్వేరు హీరోల డేట్స్‌ ఒకేసారి కుదరడం అంత ఈజీ కాదు. వేర్వేరు షూటింగ్‌లు చేసి మూడు భాషల్లోనూ ఒకేసారి సినిమా విడుదల చేయాలి అనుకోవడం కూడా సాధ్యం కాదు. ఈ చర్చ ఇలా సాగుతుండగానే సినిమా గురించి మరో అప్‌డేట్‌ వచ్చింది.

Drushyam 3

‘దృశ్యం 3’ సినిమా మలయాళం వెర్షన్‌ చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. దర్శకుడు జీతూ జోసెఫ్‌ స్పీడ్‌ గురించి తెలిసినవాళ్లు ఈ సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసేస్తారు అని చెప్పొచ్చు. అయితే ఇతర భాషలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. హిందీలో అజయ్‌ దేవగణ్‌, తెలుగులో వెంకటేశ్‌ ఇంకా సినిమా స్టార్ట్‌ చేయలేదు. మరోవైపు సినిమా నిర్మాణ సంస్థ ఆశీర్వాద్‌ మూవీస్‌ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌, డిజిటల్‌ రైట్స్‌ను విక్రయించేసింది.

when will drushyam 3 starts

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ పనోరమా స్టూడియోస్‌ ఈ సినిమా విడుదల హక్కులను సొంతం చేసుకుంది. దీని కోసం రూ.160 కోట్లు ఇచ్చిందని చెబుతున్నారు. హిందీ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసే పనోరమా ‘దృశ్యం 3’ విషయంలో ముందుకు రావడంతో మలయాళం, హిందీని ఆ సంస్థే విడుదల చేస్తుందని చెప్పేయొచ్చు. అంటే హిందీ సినిమా షూటింగ్‌ అవ్వకుండా, మలయాళ సినిమా రిలీజ్‌ అయ్యే పరిస్థితి లేదు అని చెప్పాలి. తెలుగులో అయితే సురేశ్‌ ప్రొడక్షన్సే హ్యాండిల్‌ చేసుకుంటుంది.

తెలుగు వెర్షన్‌ చేయాల్సిన వెంకటేశ్‌ ఇప్పుడు త్రివిక్రమ్‌ సినిమాతో బిజీగా ఉన్నారు.  మరి తెలుగు వెర్షన్‌ వరకు పనోరమ పిక్చర్స్‌ ఆగుతుందా? లేక హిందీ, మలయాళ వెర్షన్‌ను ముందు రిలీజ్‌ చేసేస్తారా అనేది చూడాలి. ఒకవేళ అదే జరిగితే ‘దృశ్యం’ సిరీస్‌ ఫ్యాన్స్‌కి నిరాశ ఎదురైనట్లే.

అప్పుడు బైక్‌.. ఇప్పుడు కారు.. అయితే ఈసారి ముందే చూపించేశారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devagan
  • #Drushyam 3
  • #Mohan lal
  • #Venkatesh

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

3 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

4 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

24 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

35 mins ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

2 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

3 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version