Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » 18 Pages Movie: నిఖిల్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో..?

18 Pages Movie: నిఖిల్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో..?

  • August 28, 2021 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

18 Pages Movie: నిఖిల్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో..?

ఇప్పుడున్న యువ హీరోలంతా స్పీడు మీదున్నారు. ఒకేసారి నాలుగైదు సినిమాలు ఒప్పేసుకుంటూ.. సెట్స్ పై కనీసం రెండు సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఓ యూత్ హీరో డేట్స్ కోసం దర్శకనిర్మాతలు చాలా కష్టపడాల్సి వస్తోంది. యూత్ హీరోల పరిస్థితి ఇలా ఉందంటే ఇక సీనియర్ హీరోలైతే మరీ బిజీ అయిపోయారు. మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి నాలుగు ప్రాజెక్ట్ లు ప్రకటించి యంగ్ హీరోలకు ఛాలెంజ్ విసిరారు. సీనియర్ హీరోలే ఇంత జోరుగా ఉంటే యంగ్ హీరోలు ఇంకెంత జోరుగా ఉండాలి.

కానీ హీరో నిఖిల్ మాత్రం వెనుకబడ్డాడు. 2018లో నిఖిల్ నుంచి ‘కిరాక్ పార్టీ’ వచ్చింది. ఆ తరువాత మరో సినిమా లేదు. ‘అర్జున్ సురవరం’ రిలీజైనా.. అది రెండేళ్లు ఆగిపోయి బయటకొచ్చిన సినిమా. ‘కిరాక్ పార్టీ’ కంటే ముందు చేసిన సినిమా. విడుదల విషయంలో ఆలస్యమైంది. అంటే దాదాపు మూడేళ్ల నుంచి నిఖిల్ సినిమా ఒక్కటీ రాలేదన్నమాట. ప్రస్తుతం ’18 పేజెస్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘కుమారి 21 ఎఫ్’తో ఆకట్టుకున్న దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమవుతుంది. ఈ సినిమా విడుదలై రిజల్ట్ తేలేవరకు మరో సినిమా చేయకూడదనుకుంటున్నాడు నిఖిల్. కానీ సినిమా మాత్రం పూర్తి కావడం లేదు. షూటింగ్ పూర్తయినా.. రీషూట్ వలన జాప్యం జరుగుతుందని సమాచారం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!</st

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #18 pages
  • #Anupama parameswaran
  • #GA2 Movies banner
  • #Gopi Sundar
  • #Hero Nikhil

Also Read

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

related news

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

1 hour ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

16 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

18 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

18 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

22 hours ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

22 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version