Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘సర్కారు వారి పాట’ ప్రచారం ఎప్పుడు?

‘సర్కారు వారి పాట’ ప్రచారం ఎప్పుడు?

  • May 5, 2022 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సర్కారు వారి పాట’ ప్రచారం ఎప్పుడు?

సినిమాకు హీరో ప్రచారం ఎప్పుడు మానేస్తారు అంటే… సినిమా మీద అతి భారీ నమ్మకం ఉన్నప్పుడు, లేదంటే సినిమా విజయం కష్టమే అని ముందే తెలిసినప్పుడు. మరి ‘సర్కారు వారి పాట’ విషయంలో మహేష్‌బాబు నమ్మకం ఏంటి?. ఎందుకంటే సినిమా విడుదలకు ఇంకా ఒక వారం మాత్రమే ఉంది. ఈ సమయంలో సూపర్‌ స్టార్‌ హాలీడే ట్రిప్‌లో బిజీగా ఉన్నారు. దీంతో ప్రచారం ఎప్పుడు సూపర్‌స్టార్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ అడుగుతున్నారు.

పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దానికి మహేష్‌ అందుబాటులో లేడు. ఆ తర్వాత పరశురామ్‌, కీర్తి సురేశ్‌ ఇంటర్వ్యూ రిలీజ్‌ చేశారు. మరోవైపు సినిమా టెక్నికల్‌ టీమ్‌ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇక జరగాల్సింది, హైప్‌ పెరగాల్సింది అంటే మహేష్‌ ఇంటర్వ్యూతోనే. హీరో చెబితే సినిమాకొచ్చే ప్రచారం చాలా ఎక్కువ. కానీ మహేష్‌ హాలీడే ట్రిప్‌లో ఉండేసరికి అది కుదరడం లేదు.

దీంతో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల తర్వాత మహేష్‌ను లైవ్‌గా చూడొచ్చు అనేది వారి ఆలోచన. అలాంటివారి కోసం ఈ నెల 7 లేదా 8న ఈ యూసఫ్ గుడా పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్‌ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం పర్మిషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆ రోజుకు మహేష్‌ సిటీలో ల్యాండ్‌ అయిపోతాడని కూడా అంటున్నారు. ఆయన లేకుండా ఈవెంట్‌ పెడితే అస్సలు ఉపయోగం లేదు.

ఒకవేళ ఈవెంట్‌ జరిగితే ఎవరు చీఫ్‌ గెస్ట్‌గా వస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహేష్‌తో నెక్స్ట్‌ సినిమాలున్న రాజమౌళి, త్రివిక్రమ్‌ గెస్ట్‌లుగా వస్తారు అని అంటున్నారు. వీళ్లు కాకుండా పూరి జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ కూడా ఈవెంట్‌కి రావొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. యూసుఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఈవెంట్ అంటే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కచ్చితం అనే టాక్‌ కూడా ఉంది. ఒకవేళ ఇంతమంది వస్తే సూపర్‌స్టార్‌కి సూపర్‌ ప్రచారం పక్కా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Sarkaru Vaari Paata
  • #Sarkaru Vaari Paata Movie

Also Read

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

related news

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : ఏప్రిల్ 7, 2027 విడుదల అంటూ వారణాసి నగరమంతా భారీ హోర్డింగ్స్..అసలు విషయం ఏంటంటే..?

trending news

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

13 mins ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

2 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

2 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

51 mins ago
Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

55 mins ago
Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

1 hour ago
Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version