Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kranthi Madhav: ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డైరెక్టర్ హవా మళ్ళీ మొదలైందా?

Kranthi Madhav: ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డైరెక్టర్ హవా మళ్ళీ మొదలైందా?

  • July 3, 2024 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kranthi Madhav: ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డైరెక్టర్ హవా మళ్ళీ మొదలైందా?

‘ఓనమాలు’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు క్రాంతి మాధవ్ (Kranthi Madhav) . అది పెద్దగా ఆడకపోయినా.. విషయం ఉన్న దర్శకుడు అనే మంచి పేరు సంపాదించుకోవడం వల్ల.. శర్వానంద్ (Sharwanand) ఛాన్స్ ఇచ్చాడు. అలా వీరి కాంబినేషన్లో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ (Malli Malli Idi Rani Roju) వచ్చింది. ఇది డీసెంట్ సక్సెస్ అందుకుంది. థియేటర్లలో కంటే ఈ సినిమాని టీవీల్లో ఎక్కువ మంది చూశారు అని చెప్పొచ్చు. ఇందులో చాలా సన్నివేశాలు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.

డైలాగులు కూడా అదిరిపోతాయి. ఇంకో రకంగా దీన్ని క్లాసిక్ అని కూడా అనొచ్చు. అయితే దీని తర్వాత సునీల్ (Sunil) తో ‘ఉంగరాల రాంబాబు’ అనే కామెడీ టచ్ ఉన్న సినిమా చేశాడు క్రాంతి. అది పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఛాన్స్ ఇచ్చాడు. అలా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover) తెరకెక్కింది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)ట్రాక్ బాగున్నప్పటికీ.. మిగిలిన పార్ట్ అంతా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత క్రాంతి మాధవ్ కి హీరోలెవరూ ఛాన్స్ ఇవ్వలేదు. చాలా కాలం అతను మెగా ఫోన్ కి దూరంగా ఉన్నాడు. అయితే మొత్తానికి ఇప్పుడు అతనికి 3 ఆఫర్లు లభించినట్లు సమాచారం. ఇందులో సాయి పల్లవితో (Sai Pallavi) ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీ ఉంది. అలాగే నాగ శౌర్యతో (Naga Shaurya) ఓ యాక్షన్ సబ్జెక్ట్ ఉంది. అలాగే దిల్ రాజు (Dil Raju) బ్యానర్లో కూడా ఓ ప్రాజెక్టు ఓకే అయ్యేలా ఉందట. ఈ 3 ప్రాజెక్టుల్లో ఒక్కటి వర్కౌట్ అయినా.. అతని హవా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kranthi Madhav

Also Read

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

trending news

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 mins ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

22 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

24 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

2 days ago

latest news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

22 hours ago
Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version