Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ కి పవర్ స్టార్ అని పేరు రావడం వెనుక ఆసక్తికరమైన స్టోరీ

పవన్ కి పవర్ స్టార్ అని పేరు రావడం వెనుక ఆసక్తికరమైన స్టోరీ

  • December 6, 2016 / 10:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కి పవర్ స్టార్ అని పేరు రావడం వెనుక ఆసక్తికరమైన స్టోరీ

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కొణిదెల కళ్యాణ్ బాబుగా అడుగు పెట్టారు. అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి సినిమాలో కళ్యాణ్ గా పేరు పడుతుంది. ఆ తర్వాత రెండో చిత్రం గోకులంలో సీత నుంచి పేరు మారింది. సినిమా హీరోగా వాయు వేగంతో దూసుకెళ్లాలని అన్నయ్య చిరంజీవి తో పాటు డైరక్టర్ ముత్యాల సుబ్బయ్య అలోచించి కళ్యాణ్ ముందు పవన్ చేర్చారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ ముందు పవర్ స్టార్ అనే బిరుదును ఎవరు ఇచ్చారు? ముందు ఆ పేరుతో ఎవరు పిలిచారు? .. ఈ ప్రశ్నలకు సమాధానం నిన్ననే దొరికింది. పవర్ స్టార్ అనే పేరు మొదట సారి ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణ మురళి నుంచి వచ్చిందంట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పారు.

ఆదివారం జరిగిన ‘ధృవ’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ కు పోసాని హాజరై వేదిక మీదకు రాగానే పవన్‌ అభిమానులు పవర్‌స్టార్‌.. పవర్‌స్టార్‌ అంటూ నినాదాలు మొదలు పెట్టారు. దీంతో పోసాని మైక్ అందుకొని ‘ధృవ’ సినిమా గురించి కాకుండా పవన్ గురించి ప్రస్తావించారు. ‘మీరంతా పవర్‌స్టార్‌ అని అరుస్తున్నారు కదా! నిజానికి ఆ బిరుదు పవన్‌కు ఇచ్చింది నేనే. పవన్‌ కళ్యాణ్ తొలి హిట్‌ ‘గోకులంలో సీత’ సినిమాకు నేను మాటల రచయితను. ఈ సినిమా గనుక హిట్‌ అయితే పవన్‌ను అందరూ పవర్‌ స్టార్‌ అంటారని ఆనాడే చెప్పాన’ని పోసాని వివరించారు. ఈ మాటలకు అభిమానులు సంతోషంతో విజిల్స్, చప్పట్లు కొట్టారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Druva Pree Release Function
  • #Pawan Kalayn Fans
  • #pawan kalyan
  • #pawan kalyan Movies
  • #Pawan kalyan power star

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

8 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

10 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

10 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

13 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version