Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

  • January 31, 2026 / 06:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

టాలీవుడ్‌లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఎంటర్‌టైన్‌మెంట్‌ను తన బలంగా మార్చుకుని, ప్రేక్షకుల నాడి పట్టడంలో ఆయనకు మంచి పట్టుంది. దర్శకుడిగా చేసిన ప్రతి ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకోవడంతో అనిల్ పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

Anil Ravipudi

ఇటీవల సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా విడుదలైన సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వటంతో, అనిల్ కెరీర్‌లో మరో విజయం నమోదైంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన తదుపరి మూవీ తన పదో సినిమా ఏ హీరోతో ఉండబోతోందన్న విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ను తనకు బాగా కలిసొచ్చిన హీరో విక్టరీ వెంకటేష్ తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని టాక్.

Pooja Hegde

అయితే ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎంపికే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్దే పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఆమె ప్రీవియస్ సినిమాల ఫలితాలపై మిశ్రమ స్పందన రావడంతో, ఈ ఎంపికపై అభిమానులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి తన మార్క్ స్టోరీతో ఆమెకు కొత్త బ్రేక్ ఇస్తారా? లేక ఇది రిస్క్‌గా మారుతుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ఒక కీలక క్యామియో పాత్ర ఉండబోతుందన్న వార్తలు కూడా బాగా ట్రేండింగ్లో ఉండగా, ఆ పాత్రకు రానా దగ్గుబాటి కానీ,మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నటించే అవకాశం ఉందన్న టాక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే, అనిల్ రావిపూడి నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడక తప్పదు. అప్పటివరకు ఈ సినిమా చుట్టూ చర్చలు మాత్రం ఆగేలా కనిపించడం లేదు.

Naveen Polishetty : ముంబైలో ఆడిషన్స్ ఇచ్చే టైంలో హీరో అవ్వటం మన వల్ల కాదులే అనుకున్నా : నవీన్ పోలిశెట్టి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi director

Also Read

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు  సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు  సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

trending news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు  సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

28 mins ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

13 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

13 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

15 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

16 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

18 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

19 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version