Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Samantha: ‘ఫ్యామిలీ మ్యాన్‌’ కొత్త సీజన్‌ ఎప్పుడో?

Samantha: ‘ఫ్యామిలీ మ్యాన్‌’ కొత్త సీజన్‌ ఎప్పుడో?

  • November 26, 2022 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ‘ఫ్యామిలీ మ్యాన్‌’ కొత్త సీజన్‌ ఎప్పుడో?

వెబ్‌ సిరీస్‌లకు భారతీయ ప్రేక్షకులు అలవాటుపడ్డటంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ పాత్ర చాలానే ఉందని చెప్పాలి. అప్పటికే చాలా వెబ్ సిరీస్‌లు వచ్చినా.. ఆ సిరీస్‌కు బాగా కనెక్ట్‌ అయిపోయారు. విభిన్నమైన కేసులను చేధిస్తూనే.. కుటుంబ బంధాల నేపథ్యాల సాగే ఈ వెబ్‌సిరీస్‌కు పెద్ద ఫ్యాన్‌ బేసే ఉంది. ఇప్పటికే రెండు సీజన్లుగా వచ్చిన ఈ సిరీస్‌.. కొత్త సీజన్‌ కోసం జనాలు వెయిట్‌ చేస్తున్నారు. అయితే దాని ప్రకటన ఇంకా రాలేదు.

ఈ క్రమంలో ఓ కొత్త డిస్కషన్‌ మొదలైంది. అదే ఇంత త్వరలో కష్టం అని. ముందుగా చెప్పినట్లు ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’కు మంచి ఆదరణ దక్ఇంఇ. ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రధారి మనోజ్‌ బాజ్‌పాయ్‌కి మంచి పేరు వచ్చింది కూడా. రెండో పార్టు దగ్గరకు వచ్చేసరికి.. మనోజ్‌ పాత్రకు సమానంగా సమంత పాత్రకు పేరొచ్చింది అనే చెప్పాలి. దీంతో మూడో సీజన్‌ వస్తే.. కచ్చితంగా సమంత లాంటి స్టార్‌ హీరోయిన్‌ను తీసుకుంటారు అని చర్చ జరుగుతోంది.

ఆ హీరోయిన్‌ ఎవరు అనేదే ప్రశ్న. అయితే ఆ హీరోయిన్‌ కచ్చితంగా సౌత్‌ నుండి ఉంటుంది అని టాక్‌. ఇక మూడో సీజన్‌ గురించి ఇటీవల మనోజ్‌ని అడిగితే.. ‘‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ని త్వరగా మొదలుపెట్టడానికి అమెజాన్‌ సిద్ధంగానే ఉంది. కానీ దర్శకద్వయం రాజ్‌, డీకే.. ఇంకా నేను ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాం. ఈ ఏడాది చివరి వరకూ మా డేట్స్‌ పరిస్థితి ఇలాగే ఉంటుంది.

కాబట్టి వచ్చే ఏడాది సీజన్‌ 3ను మొదలుపెట్టే అవకాశం ఉంది’’ అని చెప్పారు. తొలి రెండు సిరీస్‌ల్లో నటించిన నటులతో పాటు మరికొంతమంది కొత్తవాళ్లు మూడో సీజన్‌లో ఉండొచ్చు అంటున్నారు. దీంతో రెండో సీజన్‌లో రాజీగా అదరగొట్టిన సమంత మూడో సీజన్‌లో ఉంటుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే దీనికి అవకాశాలు తక్కువ అంటున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Samantha RethuPrabhu
  • #The Family Man

Also Read

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

13 mins ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

23 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

23 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

1 day ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

3 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

3 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

3 hours ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

5 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version