Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Baby Movie: ‘బేబీ’ రీమేక్‌ ఫిక్స్‌… దర్శకుడు, హీరోయిన్‌ ఎవరంటే?

Baby Movie: ‘బేబీ’ రీమేక్‌ ఫిక్స్‌… దర్శకుడు, హీరోయిన్‌ ఎవరంటే?

  • February 7, 2024 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby Movie: ‘బేబీ’ రీమేక్‌ ఫిక్స్‌… దర్శకుడు, హీరోయిన్‌ ఎవరంటే?

చిన్న సినిమా… పెద్ద విజయం. ఈ కాంబినేషన్‌ గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే కచ్చితంగా చర్చకు వచ్చే సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎస్‌కేఎన్‌ నిర్మించారు. తెలుగులో భారీ విజయం అందుకున్న ఈ సినిమాను హిందీలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ సినిమాలో చూపించిన కాన్సెప్ట్‌ ఏ భాషలో అయినా క్లిక్‌ అవుతుందని నిర్మాతల నమ్మకం. అయితే ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.

తెలుగులో ‘కల్ట్’ మూవీగా నిలిచిన ‘బేబీ’ సినిమాను బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నామని నిర్మాత ఎస్‌కేఎన్‌ ప్రకటించారు. ఆనంద్‌ దేవరకొండ – వైష్ణవి చైతన్య – విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాను హిందీలో యువ నటులతో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా సాయి రాజేశే దర్శకత్వం వహిస్తారట. దీని కోసమే ‘కల్ట్‌ బొమ్మ’ అనే టైటిల్‌ వాడతారు అని కూడా అంటున్నారు. అయితే ఈ విషయంలో డౌట్స్‌ ఉన్నాయి.

హిందీలో స్టార్ కిడ్స్‌తోకానీ, కొత్త వాళ్లతో ‘బేబీ’ (Baby Movie) సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నాం అని ఎస్‌కేఎన్‌ తెలిపారు. అక్కడ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’ ఎంతటి విజయం సాధించో చూశాం. ఇప్పుడు ‘బేబీ’ తడాఖా చూస్తారు అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు ఎస్‌కేఎన్‌. ఈ క్రమంలో ఈ సినిమాలో కీలకమైన హీరోయిన్‌ పాత్రను జాన్వీ కపూర్‌ సోదరి ఖుషి కపూర్‌ చేస్తారు అని ఓ పుకారు మొదలైంది. అలాగే హీరోలు కూడా స్టార్‌ కిడ్సే ఉంటారట.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బోనీ కపూర్‌ కానీ, కరణ్‌ జోహార్‌ కానీ ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతారట. ఈ మేరకు నిర్మాత అల్లు అరవింద్‌ ప్రయత్నాలు చేస్తున్నారని భోగట్టా. ఒకవేళ అంతా ఓకే అయ్యి… సినిమా బాలీవుడ్‌కి వెళ్తే ఎంత వసూలు చేస్తుందో తెలియదు కానీ… ఓ చిన్న సినిమా దర్శకుడు అక్కడకి వెళ్లి సినిమా చేయడం మాత్రం సంచలనం అవుతుంది అని చెప్పాలి. ఆ ఘనత సాయి రాజేశ్‌కే దక్కుతుంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agastya Nanda
  • #Aryaman Deol
  • #Baby
  • #Bollywood
  • #Ishaan Kattar

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

11 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version