Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Prasanth Varma: ప్రశాంత్‌ వర్మకు హీరో దొరికాడా!

Prasanth Varma: ప్రశాంత్‌ వర్మకు హీరో దొరికాడా!

  • May 30, 2021 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prasanth Varma: ప్రశాంత్‌ వర్మకు హీరో దొరికాడా!

పెద్ద పెద్ద ఆశలతో సినిమా ఇండస్ట్రీలో అడుగులువేస్తారు మన దర్శకులు. సరైన సమయం, సరైన హీరో, సరైన బ్యానర్ కుదిరితే ఓ లెవల్‌కి వెళ్లిపోతారు. అయితే కొంతమందికి ఇవన్నీ కుదరకపోయినా కాన్సెప్ట్‌తో దూసుకుపోతుంటారు. అలాంటివారిలో ప్రశాంత్‌ వర్మ ఒకరు. ‘అ!’ లాంటి విభిన్నమైన కథను టాలీవుడ్‌లో చూపించి వావ్‌ అనిపించాడు. మొన్నీమధ్య జాంబీలను తీసుకొచ్చాడు. ఇప్పుడు ‘హను మాన్‌’ తీసుకొస్తున్నాడు.

‘హనుమాన్‌’ భారతదేశ తొలి సూపర్‌ హీరో కథ అని చెబుతున్నాడు ప్రశాంత్‌ వర్మ. సినిమా గురించి వివరిస్తూ విడుదల చేసిన పోస్టర్‌, టైటిల్‌ చాలా ఆసక్తికరంగా కనిపించాయి. దీంతో సినిమా మీద హోప్స్‌ మొదలయ్యాయి. మరి ఈ సినిమాలో హనుమాన్‌గా కనిపించబోయేది ఎవరు? సూపర్ హీరో సినిమా అంటే కచ్చితంగా సూపర్‌ స్టార్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు మన జనాలు. ఆ లెక్కన ఎవరా హీరో అనేదే ప్రశ్న.

‘హనుమాన్‌’ అనౌన్స్‌ చేయకుందు… ఓ ఇంటర్వ్యూలో ఓ పెద్ద సినిమా చేయడానికి సిద్ధమవుతున్నానని… దాని కోసం పెద్ద హీరోలతో కాంటాక్ట్‌ చేయడానికి ట్రై చేస్తున్నానని ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే ఇంకా ఏ హీరో ఓకే చెప్పలేదని సమాచారం. దీంతో అటు ఇటు తిరిగి ఈ సినిమా తేజ సజ్జా దగ్గరికే వస్తుందా? అనే డౌటానుమానం కూడా ప్రేక్షకుల్లో ఉంది. చూద్దాం… మన ఫస్ట్‌ సూపర్‌ హీరో ఎవరు అవుతారో?

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prasanth Varma
  • #Hanu Man
  • #Hanu Man Movie
  • #Prasanth Varma

Also Read

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maya Lady Review in Telugu: మాయ లేడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

Itlu Arjuna: ‘ఇట్లు అర్జున’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene Collections: మొదటి వారానికే 131 శాతం రికవరీ సాధించిన సీన్

trending news

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

2 days ago
Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

2 days ago
Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

2 days ago
Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Thabitha Sukumar: క్లారిటీ ఇచ్చి.. వివాదాలపై మరింత కన్‌ఫ్యూజ్‌ చేసిన ‘ఇడుపు కాయితం’ నిర్మాత

Donga Naa Koduku Review in Telugu: డీఎన్‌కే (దొంగ నా కొడుకు) సినిమా రివ్యూ & రేటింగ్!

Trivikram – Haarika Hassine: వరుస డిజాస్టర్లు… అగ్రిమెంట్లు లేని గొప్ప బంధాన్ని విడదీసిందా?

Chiranjeevi: రెండు నెలలు ఇంకా ఉన్నాయి.. రెండు సినిమాల పంచాయితీ తేలుస్తారా?

Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

Itllu Arjuna Review in Telugu: ఇట్లు అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version