Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బయోపిక్ కు రెడీ అవుతున్నారు..కానీ హీరోయిన్ సంగతేంటో..!

బయోపిక్ కు రెడీ అవుతున్నారు..కానీ హీరోయిన్ సంగతేంటో..!

  • March 5, 2021 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బయోపిక్ కు రెడీ అవుతున్నారు..కానీ హీరోయిన్ సంగతేంటో..!

‘మహానటి’ తరువాత బయోపిక్ ల హవా ఎక్కువైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ అంటూ.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి చిత్రాలు వచ్చాయి. కానీ అవేమి విజయవంతం కాలేదు. వై.ఎస్.ఆర్ బయోపిక్ అంటూ ‘యాత్ర’ వచ్చింది. ఆ చిత్రం సో సోగా ఆడింది. అయితే ఏ చిత్రం కూడా ‘మహానటి’ అంత పెద్ద హిట్ అయితే అవ్వలేదు. కానీ ఇంకా బయోపిక్ లు రూపొందుతూనే ఉన్నాయి. తెలుగులో మాత్రమే కాదు తమిళంలో జయలలిత బయోపిక్ రూపొందుతోంది. ఇక బాలీవుడ్లో ఇప్పటీకే ‘ధోని’ ‘సంజు’ ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్ లు రూపొందగా… త్వరలో కపిల్ దేవ్ బయోపిక్ కూడా రాబోతుంది.

ఈ క్రమంలో తెలుగులో సౌందర్య బయోపిక్ ను కూడా రూపొందించాలని ఓ అగ్ర నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తుందట. సావిత్రి గారి తరువాత ఆ స్థాయిలో స్టార్ డం ను సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్యనే..! ఎక్కువగా గ్లామర్ షో పై శ్రద్ద పెట్టకుండా.. నటన పై ఫోకస్ పెట్టి.. మంచి కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేసిందామె. కన్నడకు చెందిన అమ్మాయే అయినప్పటికీ తెలుగింటి అమ్మాయి అనేలా ఫేమస్ అయ్యింది సౌందర్య. 2004 లో ఈమె హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది.

అయితే ఈమె జీవితంలో మనకు తెలియాని అంశాలు చాలానే ఉన్నాయట. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి అవి సరిపోతాయని ఆ సదరు నిర్మాణ సంస్థ భావిస్తోందట. అయితే సౌందర్య ను మ్యాచ్ చేసేలా ఏ హీరోయిన్ సెట్ అవుతుంది. ఆ పాత్రను పోషించడం అంటే అంత ఈజీ కూడా కాదు. చూడాలి మరి ఎవరిని పట్టుకొస్తారో..!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Soundarya
  • #Actress Soundarya
  • #Soundarya
  • #Soundarya Biopic

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

trending news

2 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

3 hours ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

3 hours ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago

latest news

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

3 hours ago
Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

17 hours ago
Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version