Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Spirit: ‘యానిమల్‌’ ఎఫెక్ట్‌… ‘స్పిరిట్‌’లో మార్పులు వస్తాయా?

Spirit: ‘యానిమల్‌’ ఎఫెక్ట్‌… ‘స్పిరిట్‌’లో మార్పులు వస్తాయా?

  • December 12, 2023 / 03:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: ‘యానిమల్‌’ ఎఫెక్ట్‌… ‘స్పిరిట్‌’లో మార్పులు వస్తాయా?

సందీప్‌ రెడ్డి వంగా నెక్స్ట్‌సినిమా ఏంటి? ప్రభాస్‌ సినిమాల లైనప్‌ను ఫాలో అయ్యేవాళ్లకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే చాలా నెలల క్రితమే వాళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా అనౌన్స్ అయ్యింది. ‘స్పిరిట్‌’ అనే పేరుతో ముంబయిలోని ఓ డార్క్‌సైడ్‌ను సినిమాగా చూపిస్తాం అని చెప్పేశారు. ఇందులో ప్రభాస్‌ పోలీసుగా కనిపిస్తాడని టీజర్‌ లుక్‌లో చెప్పేశారు. ఇంత క్లారిటీ ఉన్నా… ఓ విషయంలో తాజాగా క్లారిటీ మిస్ అవుతోంది. అదే ఇప్పుడ చర్చనీయాంశంగా మారింది.

సందీప్‌ రెడ్డి వంగా – ప్రభాస్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఆ సినిమాను టీ సిరీస్‌ నిర్మించనుంది. అయితే తెలుగులో ఆ సినిమాకు పార్టనర్‌ ఎవరు అనేది తాజాగా ప్రశ్న. మామూలుగా అయితే ఈ సినిమాకు తెలుగులో యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ భాగస్వామిగా ఉండాలి. కానీ ‘ఆదిపురుష్’ తర్వాత లెక్కలు మారాయి. ఆ సినిమాను పీపుల్ మీడియా కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమాల్లో ఒకటి వారికే అందేలా డీల్‌ కుదుర్చుకున్నారట. దీంతో ఆ ఒక్క సినిమా ‘స్పిరిట్‌’ అని అంటున్నారు.

‘సలార్‌’ సినిమా తెలుగు హక్కులు విషయం ఇప్పటికే తేలిపోయింది. ఆ సినిమాలో మైత్రీ మూవీ మేకర్స్‌ భాగమైంది. దీంతో ‘స్పిరిట్‌’ సినిమానే ఆ సినిమా అంటున్నారు. ఈ లెక్కన ‘స్పిరిట్‌’ కొత్త పోస్టర్‌లో మార్పులు ఉంటాయి అని చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే పీపుల్ మీడియా జాక్‌పాట్ కొట్టినట్లే. ‘యానిమల్’ సాధించిన విజయం నేపథ్యంలో ‘స్పిరిట్‌’ (Spirit) మీద భారీ అంచనాలే వస్తాయి. వాటిని అందుకుంటే వంద కోట్లాభిషేకం బాక్సాఫీసు దగ్గర పక్కా.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే… ‘యానిమల్‌’ను మించి వయెలెన్స్ ఈ సినిమాలో ఉంటుంది అని చెప్పకనే చెప్పారు సందీప్‌ రెడ్డి వంగా. భయానికి భయం పుట్టించే పాత్రలో ఆ సినిమాలో ప్రభాస్‌ కనిపిస్తాడట. ముంబయిలోని మద్యం కల్తీ, అక్రమ రవాణా తదితర అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. అక్టోబరులో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Spirit

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

31 mins ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

2 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

2 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

4 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

21 mins ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

2 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

4 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

7 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version