Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Rajinikanth: మహేష్, రజనీకాంత్ లలో ఏ స్టార్ హీరో మెప్పిస్తారో?

Mahesh Babu, Rajinikanth: మహేష్, రజనీకాంత్ లలో ఏ స్టార్ హీరో మెప్పిస్తారో?

  • January 23, 2023 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Rajinikanth: మహేష్, రజనీకాంత్ లలో ఏ స్టార్ హీరో మెప్పిస్తారో?

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టు నెల 11వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ గత 4 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాలో మాస్, క్లాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉండనున్నాయని బోగట్టా.

రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా కూడా ఆగష్టు నెల 11వ తేదీన రిలీజ్ కానుంది. మహేష్ బాబు, రజనీకాంత్ సినిమాలు ఒకేరోజు థియేటర్లలో రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మెప్పిస్తాయో చూడాలి. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాలు థియేటర్లలో రిలీజైన సినిమాలు ప్రేక్షకులను మెప్పించగా

ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలవుతున్న మహేష్, రజనీకాంత్ సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు వేర్వేరుగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది. ఇండిపెండెన్స్ డే కానుకగా పలు హిందీ సినిమాలు కూడా థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తుండగా

ఈ ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. మహేష్ ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ మరింత స్పెషల్ గా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajini
  • #Rajinikanth

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

10 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

21 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

11 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

14 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

15 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version