Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య కోసం హరీష్ లేదా సందీప్ వంగా?

బాలయ్య కోసం హరీష్ లేదా సందీప్ వంగా?

  • May 17, 2020 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య కోసం హరీష్ లేదా సందీప్ వంగా?

ఈ మధ్య కాలంలో అయ్యప్పన్ కోషియమ్ అనే మలయాళం సినిమా పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తుంది. దీనికి కారణం ‘సితార’ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఆ సినిమా రీమేక్ రైట్స్ తీసుకోని దానిని తెలుగులో తీయాలని చూస్తున్నారు. ఈ సినిమా స్టోరీకి బాలయ్య, రానా అయితేనే పర్ఫెక్ట్ గా సరిపోతారని వాళ్ళు భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే బాలయ్యకి దీని గురించి హింట్ ఇచ్చారు. అయితే బాలయ్య మాత్రం ఆ సినిమాని ప్రసాద్ లో షో వేసుకొని చూసిన తర్వాత మాత్రమే ఫైనల్ చేస్తానని చెప్పినట్లు తెలుస్తుంది.

లాక్ డౌన్ అయిపోయిన తర్వాత ల్యాబ్ లో స్పెషల్ షో వుండే అవకాశం వుంది, ఇక రానాని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అయ్యప్పన్ కోషియమ్ అనే సినిమా సాదాసీదా కమర్షియల్ బేస్డ్ ఫిల్మ్ కాదు, హై ఎమోషనల్స్ కలిగిన సినిమా, కాబట్టి దానిని డైరెక్ట్ చేసే సత్తా వున్నా దర్శకుల కోసం సితార వాళ్ళు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా వాళ్ళకి ఇద్దరు డైరెక్టర్స్ తారసపడ్డారు, రీమేక్ స్పెషలిస్ట్ అయినా హరీష్ శంకర్ అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ.

Harish Shankar With Sandeep Reddy Vanga

పవన్-హరీష్ కాంబినేషన్ తెరమీదకి రావటానికి టైం పట్టే అవకాశం ఉండటంతో హరీష్ ని సంప్రదిస్తున్నారు, ఇక రీమేక్ అనే ఇబ్బంది లేకుండా చేయటానికి సందీప్ ఒప్పుకునే పనైతే అతన్ని కూడా లైన్ లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఎలాగైనా సరే అయ్యప్పన్ కోషియమ్ మూవీ ని తెలుగులో తీసుకోని రావాలని సితార నాగవంశీ గట్టిగానే ట్రై చేస్తున్నాడు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #harish shankar
  • #Sandeep Reddy Vanga

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

8 seconds ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

35 seconds ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

17 mins ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

28 mins ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

28 mins ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

55 mins ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

23 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version