Bigg Boss Poll: బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు?

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అనేవి ఎంత హాట్ హాట్ గా జరుగుతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందులో భాగంగా నాన్ స్టాప్ బిగ్ బాస్ హౌస్ లో జూనియర్స్ కి సీనియర్స్ కి పెద్ద వార్ జరుగుతోంది. జూనియర్స్ ని ఛాలెంజర్స్ గా బిగ్ బాస్ సీనియర్స్ అయిన వారియర్స్ లో ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో ట్యాగ్ ఇస్తూ సీనియర్స్ ని నామినేట్ చేశారు.

మొత్తంగా ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే.. నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, మిత్రా, చైతూ లు నామినేట్ అయ్యారు.

[yop_poll id=”9″]

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus