Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » వివాదంలో చిక్కుకున్న మలయాళ స్టార్ హీరోయిన్…!

వివాదంలో చిక్కుకున్న మలయాళ స్టార్ హీరోయిన్…!

  • February 12, 2019 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వివాదంలో చిక్కుకున్న మలయాళ స్టార్ హీరోయిన్…!

మళయాళ స్టార్ హీరోయిన్.. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ కి ప్రస్తుతం ఊహించని చిక్కొచ్చింది. దాదాపు ఏడాదిన్నర క్రితం ఓ ప్రాంతానికి పర్యటన చేసింది మంజు. అక్కడ స్థానికంగా నివాసం ఉండే 57 ఏళ్ళ వయసుబడిన కొందరికి పక్కా ఇల్లులు కట్టిస్తానని మాటిచ్చింది. దీంతో స్లమ్ లో ఉంటూ ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ మంజు వారియర్ ప్రకటనతో ఎంతో సంతోషించారు. ఇక మంజు ఇలా ప్రకటించి 18 నెలలు దాటింది అయినప్పటికీ ఇప్పటివరకూ ఒక్క ఇటుక కూడా పడింది లేదని వారు ఆందోళన చెందుతున్నారు.

  • ‘యాత్ర’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • విచారణ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీమ రాజా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అమావాస్య రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన ప్రజలంతా మంజు వారియర్ ఇంటి ముందు దర్నాకు దిగడానికి సిద్దమవుతున్నారట. ఇక ఇల్ల నిర్మాణం కోసం మంజు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ పనులు మొదలవ్వకపోవడం.. ఏంటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మాటిచ్చి ఇప్పుడు నా వల్ల కాదంటే.. మంజు వారియర్ ను వదలమంటూ వారు హెచ్చరిస్తునారు. మంజు ఇలా మాటివ్వకుండా ఉండుంటే కనీసం ప్రభుత్వమయినా.. మాకు పక్కా ఇల్లు కట్టించేదని మంజు వల్లే అలా జరుగలేదని వారు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సమస్యని ఫిబ్రవరి 13వ తేదీ లోగా పరిష్కరించకుంటే.. మంజు ఇంటి ముందు దర్నాకు దిగుతామని వారు హెచ్చరించారు. మంజు ఇలా ప్రకటించింది కేవలం పుబ్లిసిటీ కోసమేనా.. లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా… ? అంటూ కొందరు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మంజు మాత్రం అనవసరంగా.. ఈ విషయంలో చిక్కుకున్నట్టయ్యింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress
  • #actress manju warrier
  • #controversy
  • #Malayalam
  • #Manju Warrier

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 hour ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 hour ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

17 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

19 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

22 hours ago

latest news

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

19 mins ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

42 mins ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2 hours ago
Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

22 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version