Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » అఖిల్ అందుకే తొందరపడుతున్నాడా ??

అఖిల్ అందుకే తొందరపడుతున్నాడా ??

  • December 19, 2016 / 07:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ అందుకే తొందరపడుతున్నాడా ??

30 నిండి 35కి చేరువవుతున్న యువ కథానాయకులు చాలా మంది ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీలో. కానీ.. వారెవరికీ లేని కంగారు పెళ్లి విషయంలో అఖిల్ చూపిస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన అన్నయ్య నాగచైతన్య ఇంకా ప్రేయసి సమంతతో సరదాగా సమయం గడుపుతుండగా.. అఖిల్ మాత్రం అర్జెంటుగా ఎంగేజ్ మెంట్ చేసేసుకొన్నాడు. ఇంత కంగారుగా ఎంగేజ్ మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వచ్చే ఏడాది ప్రదమార్ధంలో పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టించేసుకొంటున్నాడీ అక్కినేని అందగాడు? అంటూ పైకి అడక్కపోయినా మనసులో సందేహపడుతూనే ఉన్నారు అక్కినేని అభిమానులు, ఇండస్ట్రీ పెద్దలు. దీని వెనుక పెద్ద రాజకీయ కుట్రలు గట్రా లేకపోయినా.. అఖిల్ భయమే కారణమని తెలుస్తోంది.

నిజానికి అఖిల్ ఇంకో నాలుగేళ్ల వరకూ పెళ్లి మాట ఎత్తకపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మనోడి వయసు అలాంటిది.. మొన్నే 22 ఏళ్ళు నిండాయి. కానీ.. తనకంటే వయసులో నాలుగేళ్ళు పెద్దదైన శ్రేయ భూపాల్ ను ప్రేమించేసి పెళ్ళికి కూడా రెడీ అయిపోయాడు. అసలు అఖిల్ కంగారు పడుతున్నది కూడా శ్రేయ వయసు విషయంలోనేనట. శ్రేయ తనకంటే నాలుగేళ్ళు పెద్దది కావడం, ఒకవేళ తనకు 25/26 ఏళ్ళు వచ్చే వరకూ ఆగితే అప్పటికి శ్రేయకు 30 వచ్చేస్తాయి. ఇప్పుడంటే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ.. 30 ఏళ్ల శ్రేయను 26 ఏళ్ల అఖిల్ పెళ్లి చేసుకొంటానని ప్రకటిస్తే మీడియా మాత్రమే కాదు యావత్ ప్రపంచం అఖిల్ ను దెప్పిపొడవడమే కాక శ్రేయ భూపాల్ “జీవీకే” సంస్థ అధిపతికి ఏకైక కుమార్తె కావడంతో “ఆస్తి” కోసం పెళ్లి చేసుకొంటున్నాడనే అపవాదు కూడా పడే అవకాశం ఉంది. అందుకే ఆ గోలంతా ఎందుకురా బాబు అనుకోని 22 ఏళ్లకే పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమైపోయాడు అక్కినేని సుందరాంగుడు. చిన్నోడే అయినా భలే ఆలోచించాడు!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil 2nd Film
  • #Akhil Akkineni
  • #Akhil Akkineni Marriage
  • #Akkineni Nagarjuna
  • #Amala

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Lenin: అఖిల్ లెనిన్‌.. రంగంలోకి మంగపతి!

Lenin: అఖిల్ లెనిన్‌.. రంగంలోకి మంగపతి!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

8 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

8 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

5 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

5 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

5 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

6 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version