Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అల్లు ఆరవింద్ లెక్కల్లో నిజం ఎంత??

అల్లు ఆరవింద్ లెక్కల్లో నిజం ఎంత??

  • January 19, 2017 / 06:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు ఆరవింద్ లెక్కల్లో నిజం ఎంత??

టాలీవుడ్ లో దాదాపుగా 9ఏళ్ల ముందు కనిపించిన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తన సెకెండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు….రీ ఎంట్రీ కుడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు…అదే క్రమంలో ప్రముఖ దర్శకుడు వినాయక్ ను ఎంచుకుని మరీ ప్రయోగాలకు పని చెప్పకుండా సొంత కధను ప్లాన్ చెయ్యకుండా ఫక్తు తమిళ కధను మక్కికి మక్కి దించి మరీ సినిమాను హిట్ కొట్టాడు….సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ సినిమా కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులుపుతున్నాయి అని అభిమానులు చెప్పుకుంటున్నారు….అయితే ప్ర్యాక్టికల్ గా మాట్లాడుకుంటే మాత్రం సినిమా కొంచెం నెగేటివ్ టాక్ సంపాదించుకుంది అన్నది ఎవ్వరు ఒప్పుకున్నా…ఒప్పుకోకపోయినా వాస్తవం…ఇదిలా ఉంటే నిర్మాత అల్లు ఆరవింద్ పదే పదే ప్రెస్ మీట్ పెట్టి మరీ కలెక్షన్స్ చెప్పడం ఏదో తెలియని సందేహాలని రేపుతుంది.

విషయంలోకి వెళితే….సంక్రాంతి బరిలో దిగిన ఖైదీ150 మూవీ కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్ రికార్డుల్ని బ్రేక్ చేస్తోంది అని ఫాన్స్ వాదన. అదే క్రమంలో వంద కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది అని ఫాన్స్ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన వేళ.. తాజాగా అల్లు అరవింద్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఆయన వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి….రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ రూ.76.15 కోట్ల కలెక్షన్ ను వసూలు చేసిందని వెల్లడించారు. టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ వంద కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన తెలుగు మూవీ ఖైదీగా ఆయన అభివర్ణించారు. చిరు 150 సినిమాకు వినాయక్ అయితేనే న్యాయం చేయగలరని అనుకున్నామని.. దాన్ని ఆయన నిజం చేసినట్లుగా చెప్పారు. మొత్తానికి అల్లు గారి మాటల్లో నిజం ఎంత ఉందో తెలీదు కానీ…ఇవి ఫేక్ కలెక్షన్స్ అంటూ ఆన్‌లైన్ లో రచ్చ చేస్తున్నారు ఇతర హీరోల అభిమానులు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #kajal
  • #khaidi no 150 collections
  • #Khaidi No 150 Movie
  • #Megastar Chiranjeevi

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

3 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

24 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

45 mins ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

2 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version