Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Charmi: ‘లైగర్’ వివాదాలపై ఛార్మీ మౌనం ఎందుకో..

Charmi: ‘లైగర్’ వివాదాలపై ఛార్మీ మౌనం ఎందుకో..

  • October 28, 2022 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Charmi: ‘లైగర్’ వివాదాలపై ఛార్మీ మౌనం ఎందుకో..

ఏం నడుస్తుంది? అనడిగితే ఫాగ్ నడుస్తుంది అని చెప్పే యాడ్స్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఏం జరుగుతుంది? అంటే.. ‘లైగర్’ ఇష్యూ నడుస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శక నిర్మాతగా, భారీ అంచనాలతో తెరకెక్కించి పాన్ ఇండియా ‘లైగర్’ కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. గతకొద్ది రోజులుగా ఈ టాపిక్ మీడియాలో, ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఫస్ట్ పూరీ ఆడియో లీక్, తర్వాత ‘లైగర్’ ఫైనాన్షియర్ శోభన్ బాబు, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుల మీద పూరీ కేసు పెట్టడం..

వాళ్లిద్దరి తనను బెదిరిస్తున్నారని, వాళ్ల వల్ల తన కుటుంబానికి హానీ ఉందని పేర్కొనడంతో.. పోలీసులు పూరీ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. పూరీ మీద కూడా కేసు పెట్టి, కోర్టులో తేల్చుకునే దిశగా శోభన్, శ్రీను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కట్ చేస్తే.. ఇప్పుడు ‘వేర్ ఈజ్ ఛార్మీ?’ అంటూ నెట్టింట పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. పూరి – ఛార్మీ ఇద్దరూ పార్ట్‌నర్స్‌గా సినిమాలు చేశారు. కలిసి కష్టపడ్డారు. నష్టపోయినా ‘ఇస్మార్ట్ శంకర్’ తో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు.

ఇద్దరికీ ఇస్మార్ట్ మంచి బూస్టప్ ఇచ్చింది. వచ్చిన లాభాలతో చెరో కొత్త కార్ కొనుకున్నారు. ‘లైగర్’ కి కూడా తెరవెనుక వ్యవహారాలన్నీ ఛార్మీనే దగ్గరుండి చూసుకుంది. ఇంతకుముందు పూరీ కష్టాల్లో ఉన్నప్పుడు ఛార్మీ అండగా ఆయన పక్కనే నిలబడింది.. పూరీ కనెక్ట్స్ పేరు చెప్పగానే.. పూరి, ఛార్మీనే గుర్తొస్తారు. అలాంటి ఛార్మీ.. ‘లైగర్’ తర్వాత పత్తా లేదు. పార్ట్‌నర్ పూరీ విషయంలో ఇంత జరుగుతున్నా కానీ ఛార్మీ బయటకి రాలేదు..

రాకపోతే రాకపోయింది.. కనీసం ఓ ట్వీట్ అయినా వెయ్యొచ్చుగా అనుకుంటే.. సోషల్ మీడియాకి కొద్ది కాలం దూరంగా ఉంటానని చెప్పింది కాబట్టి.. ఆమె ఎక్కడుంది? అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తలు చూసి అయినా ఛార్మీ రెస్పాండ్ అవుతుందేమో చూడాలి..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Charmee Kaur
  • #Actress Charmee Kaur
  • #Charmee Kaur
  • #Liger
  • #Ram Charan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version