Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shankar: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కి శంకర్ ఎందుకు వెళ్ళలేదు?

Shankar: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కి శంకర్ ఎందుకు వెళ్ళలేదు?

  • November 10, 2024 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కి శంకర్ ఎందుకు వెళ్ళలేదు?

‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. వాటికి మొదట నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. బాగా వైరల్ అయ్యాయి. సెకండ్ సాంగ్ ని హైదరాబాద్లో లాంచ్ చేశారు. దీని కోసం ఒక ఈవెంట్ ను కూడా కండక్ట్ చేశారు. అయినా అవి అభిమానుల్లో జోష్ నింపలేదు.ఎందుకంటే ఆ సాంగ్ ఈవెంట్ కి రాంచరణ్  (Ram Charan) వెళ్ళలేదు. సరే తాజాగా టీజర్ లాంచ్ వేడుకని లక్నోలో నిర్వహించారు.

Shankar

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమాని ఎగబడి చూసి.. ‘అల్లూరి సీతారామరాజు పాత్రని రాముడి పాత్రగా భావించింది’ ఇక్కడి జనాలే. అందుకే టీజర్ లాంచ్ ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. జనాలు కూడా బాగానే వెళ్లారు. ఈ ఈవెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దీనికి దర్శకుడు శంకర్ (Shankar)  వెళ్ళలేదు. ‘ఆయన బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు.. మేము శంకర్ గారిని మిస్ అవుతున్నాం’ అంటూ రాంచరణ్ కవర్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ధూం ధాం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జితేందర్ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

కానీ ఇన్సైడ్ టాక్.. వేరుగా ఉంది. ఆ మేటర్ ను బట్టి.. దర్శకుడు శంకర్ రాంచరణ్ పై గుర్రుగా ఉన్నాడట. ఎందుకంటే ‘గేమ్ ఛేంజర్’ ప్యాచ్ వర్క్ కోసం చరణ్ డేట్స్ కావాలని శంకర్ దిల్ రాజుకు  (Dil Raju)  చెప్పాడట. ఇంకో 15 రోజులు డేట్స్ అడగడంతో రాంచరణ్ నో చెప్పాడట. ఎందుకంటే అతను బుచ్చిబాబు (Buchi Babu Sana)  సినిమా మేకోవర్ కోసం కష్టపడుతున్నాడు.

అలాగే ‘గేమ్ ఛేంజర్’ కోసం చరణ్ అదనంగా చాలా డేట్స్ ఇచ్చాడు. పైగా ‘శంకర్ తీసింది తీయడం.. తర్వాత అవసరం లేదు అని పక్కన పడేయడం వంటివి చేశాడట’. అవి చరణ్ కి నచ్చలేదు. అయినా ఓపిగ్గా భరించాడు. అంతకు మించి అంటే అతను మాత్రం ఏం చేస్తాడు. అందుకోసమే ‘లక్నో ఈవెంట్ ఎగ్గొట్టాడు’ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దుల్కర్ 100 కోట్ల ఆశ.. మళ్ళీ అదే పరిస్థితి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #S J Suryah
  • #shankar

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version