Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » తమిళ స్టార్లు చేస్తున్నారు… మనవాళ్లకేమైంది?

తమిళ స్టార్లు చేస్తున్నారు… మనవాళ్లకేమైంది?

  • May 18, 2021 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమిళ స్టార్లు చేస్తున్నారు… మనవాళ్లకేమైంది?

తమిళ చిత్రపరిశ్రమ నుండి టాలీవుడ్‌కి కథలు తెచ్చుకుంటున్నాం, హీరోయిన్లను తెచ్చుకుంటున్నాం, దర్శకులను తెచ్చుకుంటున్నాం… ఇన్ని చేసిన మనం వాళ్ల సేవా గుణాన్ని తెచ్చుకోలేమా? ఏమో మన హీరోల పద్ధతి చూస్తేంటే ‘ఆ ఒక్కటి తప్ప’ అని అర్థమవుతోంది. దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్‌ కొరత ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మన చూసే వార్తలు, మనం వాడే ట్విటర్‌, మనం వాడే ఇన్‌స్టాగ్రామ్‌… మన హీరోలు, హీరోయిన్లు వాడుతున్నారు కదా.. వాళ్లకు కూడా ఆ కష్టాలు కనిపిస్తాయి. అయితే పక్కనే ఉన్న తమిళనాట హీరోలు చేస్తున్న సాయం మాత్రం వాళ్ల మసకగా కనిపిస్తోందా?

ఇటీవల కాలంలో తమిళనాడుకి స్టాలిన్‌ కొత్త సీఎంగా వచ్చారు. దీంతో చాలామంది సినిమా జనాలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అలా అని ఓ పుష్ప గుచ్ఛం ఇచ్చి రావడం లేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్ని అదుపులోకి తేవడానికి, ఆక్సిజన్‌ కొరతను అధిగమించడానికి డబ్బులు రూపంలో సాయం చేస్తున్నారు. తాజాగా చూస్తే శివకార్తికేయన్‌ ₹25 లక్షలు, వెట్రిమారన్‌ ₹10 లక్షలు, జయం రవి, మోహన్‌రాజా ₹10 లక్షలు, దర్శకుడు శంకర్‌ ₹10 లక్షలు, దర్శకుడు మురుగదాస్‌ ₹25 లక్షలు, నటుడు, స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి ₹25 లక్షలు, స్టంట్‌ కొరియోగ్రాఫర్ దిలీప్‌ సుబ్బరాయన్‌ ₹లక్ష, దర్శకుడు అముదన్‌ ₹50 వేలు, సౌందర్య రజనీకాంత్‌ ₹కోటి, సన్‌ ప్రొడక్షన్స్ ₹30 కోట్లు, అజిత్‌ ₹25 లక్షలు, రజనీకాంత్‌ ₹50 లక్షలు… ఇలా ఇచ్చారు. ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి.

ఇవన్నీ పెద్ద మొత్తాలా? చిన్న మొత్తాలా? కొత్త సీఎం మెప్పుకోసమా? అనేది పక్కనపెడితే ఎవరూ అడగకుండానే సాయం చేశారు వీరంతా. మరి మన హీరోలు, హీరోయిన్లకు ఇవేవీ కనిపించడం లేదా? జాగ్రత్తగా ఉండండి అంటూ వీడియోలు, స్టే సేఫ్‌ అంటూ పోస్టులు, ప్లాస్మా దానం చేయండి అంటూ స్టేటస్‌లు పెట్టడం తప్ప ఇంకేమీ చేయరా? రేపొద్దున్న మీ సినిమాలు విడుదల అయితే ‘నా బ్లడ్‌ బ్రదర్స్‌’ అంటూ డైలాగ్‌లు చెబుతారు. ఇప్పుడు వాళ్లే కష్టాల్లో ఉన్నారు. అయినా మీ సంపాదన మీ ఇష్టం. సాయం చేయాలి అంటే చేస్తారు? లేకపోతే చేయరు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు అరక్షణం ఆలోచించను అనే డైలాగ్‌లు సినిమాలకే పరిమితమా?

కరోనా తొలి వేవ్‌ వచ్చినప్పుడు చేశాం కదా… ఇప్పుడు మళ్లీ చేయాలా అంటారా? అనే ప్రశ్న కొంతమంది అభిమానులు వేయొచ్చు. పదిసార్లు సాయం చేస్తే మంచిదే కదా… అయినా డబ్బుంది కాబట్టి వాళ్లను ఇవ్వమని చెప్పడం లేదు. ప్రజల డబ్బుతోనే, ప్రేమతోనే ఎదిగారు కదా. పక్క రాష్ట్రం హీరోలు చూపిస్తున్న శ్రద్ధ, అభిమానం మీరు చూపించలేరా? అనేదే మా ప్రశ్న. ప్రస్తుతం తుపానుతో గుజరాత్‌ అతలాకుతలం అవుతోంది. అక్కడ సహాయనిధి కోసం ఎవరైనా ప్రతిపాదన తెస్తే… ఏదో రాజకీయ మెప్పు కోసం వాళ్లకు మన హీరోలు డబ్బులిస్తారేమో. మొన్నామధ్య తమిళనాడులో తుపాను వస్తే ఇచ్చారు కదా. ఇక్కడ కూడా అలాంటి పని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Actress
  • #Kollywood
  • #Movies
  • #Tollywood

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

23 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

23 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

24 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

1 day ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version