Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Flop Reason: ఆ సినిమాలకు తప్పు హీరోది.. ఇప్పుడు డైరక్టర్‌దా? ఇవేం డబుల్‌ స్టాండర్డ్స్‌ బాబూ!

Flop Reason: ఆ సినిమాలకు తప్పు హీరోది.. ఇప్పుడు డైరక్టర్‌దా? ఇవేం డబుల్‌ స్టాండర్డ్స్‌ బాబూ!

  • August 19, 2025 / 01:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Flop Reason: ఆ సినిమాలకు తప్పు హీరోది.. ఇప్పుడు డైరక్టర్‌దా? ఇవేం డబుల్‌ స్టాండర్డ్స్‌ బాబూ!

సినిమా ఫలితం తేడా కొట్టింది అంటే తప్పెవరిది? మామూలుగా అయితే ఆ సినిమాకు పని చేసిన కీలక సభ్యులదే. అంటే హీరో, హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాత టీమ్‌లదే. కానీ టాలీవుడ్‌లో మాత్రం సినిమా సినిమాకు ఈ లెక్క మారిపోతూ ఉంటుంది. అంటే ఒక సినిమా ఫ్లాప్‌ అయితే హీరోది తప్పు, మరో సినిమా ఫ్లాప్‌ అయితే దర్శకుడిది తప్పు, ఇంకో సినిమా పోతే అది నిర్మాత తప్పు. మొన్న జెండా పండగకి వచ్చిన రెండు సినిమాల ఫలితాల తర్వాత ఈ రంగు బయటపడింది.

Flop Reason

మనం బాలీవుడ్‌ పెద్ద సినిమాల ఫలితాల్ని చూసి నవ్వుకుంటున్నాం కానీ.. టాలీవుడ్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక్కడ కూడా సరైన ఫలితాలు రావడం లేదు. బాలీవుడ్‌లో సినిమాలు పోతున్నాయి అంటే హీరోల కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే అని అంటున్నారు. మొన్నీమధ్య వరకు అదే అన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్‌ నుండి డబ్బింగ్‌ అయి వచ్చిన ‘వార్ 2’ సినిమా ఫలితం తేడా కొట్టేసరికి తప్పు హీరోలది కాదు.. దర్శకుడిది అనేలా మాట్లాడుతున్నారు. ‘కూలీ’ విషయంలోనూ ఇలానే మాట్లాడుతున్నారు.

Why double standards in flop reason

అంతేకాదు ఆ మధ్య ఓ అగ్ర హీరో, మరో ‘కమర్షియల్‌ + మెసేజ్‌’ దర్శకుడు కలసి చేసిన సినిమా పోతే ‘అందులో హీరో ఇన్వాల్వ్‌మెంట్‌ ఎక్కువైంది.. అందుకే పోయింది’ అంటూ కథలు అల్లేశారు. ఆ దర్శకుడు కూడా ఇంచుమించు అలానే చెప్పుకొచ్చారు. అదే కుటుంబానికి చెందిన యువ హీరో సినిమా డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అందుకుంటే దర్శకుడిదే తప్పు అనేలా మాట్లాడారు. అంతెందుకు ఆ అగ్రహీరో ఆ తర్వాతి సినిమా ఫలితానికి అతనిని, ఆ దర్శకుడిని కూడా విమర్శించారు. అంటే సినిమా బట్టి ‘తప్పు’ అర్థం మారిపోతోంది అనే కదా.

ఇలా ఒకటి కాదు, రెండు కాదు సినిమా ఫ్లాప్‌లకు ఒక్కో సినిమాకు ఒక్కొక్క విభాగానికి తప్పు ఆపాదించేస్తున్నారు. నిజానికి ఏ సినిమా ఫలితం తేడా కొట్టినా అది మొత్తం టీమ్‌కే చెందుతుంది. విజయం విషయంలోనూ ఇంతే. ఇది తెలుసుకోకుండా ఏ ఒక్కరినో నిందించడం సరికాదు.

‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #War 2

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

2 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

21 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

22 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

7 seconds ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

16 mins ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

59 mins ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

2 hours ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version