Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

  • March 13, 2026 / 11:34 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

స్టార్ హీరోలతో సినిమాలు చేసే దర్శకులు చాలా బ్యాలన్స్డ్ గా వ్యవహరించాలి. ఎందుకంటే స్టార్ హీరోల అభిమానులు.. నిత్యం అప్డేట్లు వంటి వాటి కోసం ఫోర్స్ చేస్తూ ఉంటారు.

Harish Shankar

వాళ్ళకి అప్డేట్ గురించి సరైన ఇన్ఫో ఇవ్వాలి.. అదే టైమ్లో వాళ్ళని సెన్సిబుల్ గా హ్యాండిల్ చేయాలి. లేదు అంటే విషయం సెన్సిటివ్ అయిపోతుంది. ‘ది రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్ టైమ్లో దర్శకుడు మారుతీ ప్రవర్తన ప్రభాస్ అభిమానులకి చిరాకు తెప్పించింది.

harish shankar - maruthi

ప్రభాస్ ను ‘మీడియం రేంజ్ హీరో అనడం’ ‘హీరోయిన్స్ ఉన్నప్పుడు.. ప్రభాస్ డూప్ లేదా బాడీ డబుల్ ని వాడకుండా..తనే  వచ్చి చేస్తానంటాడు అనడం’ ‘సినిమా మిమ్మల్ని 1 పర్సెంట్ డిజప్పాయింట్ చేసినా.. నా ఇంటికి రండి’ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసి అడ్రెస్..లు పెట్టడం. ఇలాంటి వ్యవహారాలు ప్రభాస్ అభిమానులకి బాగా చిరాకు తెప్పించాయి.  ఫలితంగా.. మారుతి కొన్నాళ్లు అండర్ గ్రౌండ్..కి పారిపోవాల్సి వచ్చింది.

ఓటీటీకి సినిమా వచ్చినప్పుడు ధైర్యంగా ఒక్క ట్వీట్ కూడా వేసుకోలేకపోయాడు. సరైన విధంగా తన సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో మారుతీ విఫలమయ్యాడు. ఇక ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar) కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నట్టు సోషల్ మీడియాలో నెటిజెన్లు కొమెంట్లు చేస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ అనుభవాలు తెలుపుతూ.. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడం వంటివి ఇప్పుడు ట్రోల్ స్టఫ్ గా మారిపోయాయి.

‘పవన్ కళ్యాణ్ అలిసిపోయి ఏదో మాట్లాడతారు.. అది మనకి అర్ధం కాదు అనడం’, ‘డాన్స్ మూమెంట్స్ చూపిస్తే..’ ఇది మనవల్ల అవుతుందా అనడం’ వంటివి పవన్ అభిమానులకు కూడా నచ్చడం లేదు. నిన్నటికి నిన్న ‘ఎత్తరా ఎత్తరా’ సాంగ్ లాంచ్ లో కూడా హరీష్.. ” పవన్ కళ్యాణ్ గారు ఈ సాంగ్ షూటింగ్లో ‘ఏంటి నేను ఇంతమందితో డాన్స్ చేయాలా?’ అన్నారు’ అంటూ హరీష్ చేసిన కామెంట్స్ పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

2 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

3 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

21 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

22 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

22 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

23 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

1 day ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version