OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల
- March 12, 2026 / 07:39 PM ISTByPhani Kumar
మార్చి 2వ వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఓటీటీలో(OTT) మాత్రం ‘ఫంకీ’ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ‘కపుల్ ఫ్రెండ్లీ’ ‘నవాబ్ కేఫ్’ వంటి కొత్త సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఇక లిస్టులో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
OTT

నెట్ ఫ్లిక్స్
1) ఫంకీ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
2)మేడ్ ఇన్ కొరియా : స్ట్రీమింగ్ అవుతుంది
3)వన్ పీస్ సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
4) గ్లాడియేటర్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
5) విర్జిన్ రివర్ సీజన్ 7 : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
6) భర్త మహాశయులకు విజ్ఞప్తి : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) పూకీ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్
8) నవాబ్ కేఫ్ : మార్చి 12 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
9) యాస్పిరెంట్స్ సీజన్ 3: మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
11)సంకల్ప్ : స్ట్రీమింగ్ అవుతుంది
12) లోకల్ టైమ్స్(సిరీస్) : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) లాక్ డౌన్ : స్త్రీమింగ్ అవుతుంది
14)కపుల్ ఫ్రెండ్లీ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) ఐల్యాండ్స్ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
16) దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
17)రిసోర్ట్ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
18)జూటోపియా : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
19)ది మ్యాడిసన్ : మార్చి 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
లయన్స్ గేట్ ప్లే
20)ది తాజ్ స్టోరీ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
















