Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హరీష్ శంకర్ బయపడుతున్నాడు…కారణం!

హరీష్ శంకర్ బయపడుతున్నాడు…కారణం!

  • May 18, 2017 / 07:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హరీష్ శంకర్ బయపడుతున్నాడు…కారణం!

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో అల్లు అర్జున్ కూడా ఒకడు అనడంలో ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు. అయితే అదే క్రమంలో మెగాస్టార్ చరిష్మా నుంచి బయటపడి తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు మన స్టైలిష్ స్టార్. ఇదిలా ఉంటే వటుస హిట్స్ తో ఇండస్ట్రీ రికార్డుల దుమ్ము దులుపుతున్న స్టైలిష్ స్టార్ తాజాగా మన గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజె, దువ్వాడ జగన్నాధం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్ టీజర్ అందరినీ ఆకట్టుకుంటూ ఉండగా, ఇప్పుడు ఈ సినిమా ఆడియో, అటుపై ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై ఫోకస్ పెట్టాడు దర్శకుడు హరీష్ శంకర్. అయితే అసలు విషయం ఏమిటి అంటే, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, వచ్చే నెలలో సినిమా రిలీజ్ కి 10రోజుల ముందు ఉంటుంది అన్నది కన్ఫర్మ్.

అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గర పడేకొద్ది డైరెక్టర్ హరీష్ శంకర్ కు టెన్షన్ పట్టుకుంది. దానికి కారణం ఏంటి అంటే పర్సనల్ గా పవన్ కి వీరాభిమాని అయిన హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు హరీష్ మీద కూడా పవన్ ఫాన్స్ కు మంచి అభిప్రాయం ఉంది. దీనితో పవన్ అభిమానులు ఏమైనా అల్లరి ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున చేస్తే అది కంట్రోల్ చేయటం ఎలా అని ఇప్పటి నుంచే హరీష్ శంకర్ మధన పడుతున్నట్లుతెలుస్తోంది. దీనికితోడు పవన్ అభిమానులను సంతృప్తి పరచాలని ఒకవేళ పవన్ ప్రస్తావనను ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తీసుకువస్తే బన్నీకి కోపం కలిగిస్తుంది అని హరీష్ శంకర్ భయం అని టాక్. మొత్తంగా చూసుకుంటే పాపం హరీష్ పరిస్థితి చూస్తూ ఉంటే ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా తయారయ్యింది. మరి ఈ విషయంలో హరీష్ ఎలా రియాక్ట్ అవుతాడో, అసలు ఏం చేస్తాడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun DJ Movie
  • #Allu Arjun In Dj
  • #Director Harish Shankar
  • #Duvvada Jagannadham
  • #Duvvada Jagannadham First Look

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

8 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version