Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » కబాలి ‘డిజాస్టర్’ కు ప్రధాన కారణం?

కబాలి ‘డిజాస్టర్’ కు ప్రధాన కారణం?

  • July 23, 2016 / 09:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కబాలి ‘డిజాస్టర్’ కు ప్రధాన కారణం?

ఒక చిన్న హీరో సినిమాకు ప్రమోషన్ చాలా అవసరం. అదే క్రమంలో పెద్ద హీరో సినిమాకు కూడా ప్రమోషన్ అవసరం. అయితే చిన్న హీరోకు పెద్ద హీరోకు తేడా ఏంటి అంటే….చిన్న హీరోల సినిమాలు ఎంత వీలైతే అంత వరకూ ప్రమోట్ చెయ్యాలి, లేదంటే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ పెద్ద హీరోల సినిమాలకు అంత అవసరంలేదు. ఎందుాక్ంటే వాళ్ళకు ఇప్పటికే గుళ్ళు కట్టి, అభిమాన సంఘాలు పెట్టి మరీ పూజించే అభిమానులు ఉంటారు. అయితే నేటి కాలంలో ఏ పెద్ద సినిమా తీసుకున్న ఒక పవన్ కల్యాణ్ సర్దార్, మహేష్  బ్రహ్మోత్సవం, ఇప్పుడు తలైవార్ కబాలి ఈ మూడు సినిమాలు డిజాస్టర్స్ గా మారడానికి ప్రధాన కారణం ఈ సినిమాల యొక్క హైప్ ను పెంచే పబ్లిసిటీ. ఆ రెండు సినిమా విషయం పక్కన పెడితే….నేటి కబాలి మాత్రం పోవడానికి కారణం హైప్, భారీ అంచనాలు అని స్పష్టంగా తెలుస్తుంది. విషయంలోకి వెళితే…కబాలి సినిమాని తొలుత చిన్న సినిమాగా ఊహించుకున్న ప్రేక్షకులు తొలి లుక్ కి, తొలి టీజర్ కి ఫిదా అయిపోయి మరీ అంచనాలను భారీగా పెంచేసుకుంటూ…ఇతరులకు కూడా పెంచేశారు.

అదే క్రమంలో ఈ సినిమాకు అన్నీ అలా కలసి వచ్చాయి….టైటిల్ కూడా అద్భుతంగా ఉండడం ఫుల్ జోష్ తో కథ నిండడం చూసి అందరూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కట్ చేస్తే….చివ్వరికి సినిమా స్లో నేరేషన్ తో అసలు గ్యాంగ్ స్టర్ సినిమా విధంగా సాగకపోవడం ఓవర్ సెంటిమెంట్ జోడించి ఉండడం తో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ అని అంది. అంటే ఈ కధ మొత్తం చూస్తే భారీ సినిమాల భారీ పతనానికి కారణం బాగా పెరిగిపోతున్న హైప్ అని ఇట్టే అర్ధం అయిపోతుంది. ఇప్పటికైనా మన సినిమా వాళ్ళు దీన్ని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kabali
  • #kabali movie
  • #Kabali Review
  • #Rajinikanth

Also Read

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

trending news

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

6 mins ago
Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

48 mins ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago

latest news

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 days ago
Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version