Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ : చరణ్ పాత్ర వెనుక ఆ సీక్రెట్ ఏంటి?

‘ఆర్.ఆర్.ఆర్’ : చరణ్ పాత్ర వెనుక ఆ సీక్రెట్ ఏంటి?

  • May 6, 2020 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ : చరణ్ పాత్ర వెనుక ఆ సీక్రెట్ ఏంటి?

రాంచరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు బడా స్టార్ హీరోలతో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ మరియు పాన్ ఇండియా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. రౌద్రం రణం రుథిరం గా ఈ మధ్యే ఫుల్ టైటిల్ ను ఆనౌన్స్ చేసారు. ఇక ఈ చిత్రంలో రాంచరణ్… అల్లూరి సీతారామ రాజుగా అలాగే ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించ బోతున్నట్టు… రాజమౌళి ఎప్పుడో ప్రకటించారు. చరణ్ ను అల్లూరి పాత్రలో పరిచయం చేస్తూ … ఆతని పుట్టినరోజున ఓ వీడియో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ వీడియోకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం.. ఓ హైలెట్ అని చెప్పాలి. అయితే ఈ వీడియో ప్రోమోలో చరణ్ పోలీస్ గా మాత్రమే కాదు బాక్సింగ్ చేస్తూ కూడా కనిపించాడు. టీజర్ విడుదల అయినప్పుడే ఈ విషయం పై చర్చ జరిగింది. అయితే ఇటీవల రియల్‌ బాక్సింగ్‌ స్టార్స్‌ అయిన కులదీప్‌ మరియు నీరజ్‌ గొయాట్‌ల దగ్గర చరణ్… కిక్‌ బాక్సింగ్‌కు సంబంధించిన టిప్స్‌ నేర్చుకున్నాడని వార్తలు రావడంతో ఈ విషయం పై మరింత ఆసక్తి పెరిగింది. కులదీప్ తాజాగా తన సోషల్ మీడియాలో చరణ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసి.. ఈ స్టార్ తో కలిసి పనిచేసే అవకాశం దక్కింది.

Why kick boxing sequence for Ram Charan in RRR Movie1

ఇంకా ఉండేదేమో అంటూ పేర్కొన్నాడు. అసలు అల్లూరి సీతారామ రాజు కి బాక్సింగ్ తో పనేంటి. అతనొక విప్లవ వీరుడు. అయితే కొన్నాళ్ళు అతను కనిపించకుండా వెళ్ళిపోయాడు. పైగా రాజమౌళి… అల్లూరి, భీమ్ ల యుక్త వయసులో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేదే ప్రధాన అంశంగా తీసుకున్నాడు కాబట్టి.. అల్లూరి ఆ టైములో పోలిస్ గా కూడా పనిచేసి ఉంటాడు అని కొందరు అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Jr Ntr
  • #Kichcha Sudeep
  • #NTR

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

7 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version