Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » మెగా ఫ్యామిలీపై కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఎందుకు?

మెగా ఫ్యామిలీపై కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఎందుకు?

  • May 11, 2022 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా ఫ్యామిలీపై కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఎందుకు?

ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్‌ హీరోల గురించి, అందులోనూ ఒకే కుటుంబం నుండి వచ్చిన స్టార్‌ హీరోల గురించి మరో సీనియర్‌ స్టార్‌ నటుడు చేస్తున్న కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ స్టార్‌ నటుడు ఆ మాట ఎందుకు ఇలా అన్నారు, కారణమేంటి అనేది తెలియకుండా విషయమైతే వైరల్‌గా మారింది. దీంతో ఇప్పుడు ఆయన మీద ట్రోలింగ్‌ మొదలైంది. అంత పెద్ద వ్యక్తి మీద ట్రోలింగ్‌ ఎందుకు అనే డౌట్‌ మీకు రావొచ్చు. ట్రోలింగ్‌ తప్పే… కానీ ఆయన అన్న మాటలు సత్యదూరం కావడమే అందుకు దారి తీసింది.

మొన్నీ మధ్య మేడే సందర్భంగా చిరంజీవి ఓ సభలో మాట్లాడుతూ ‘తాను కూడా కార్మికుడినేనని, కార్మిక ఆసుపత్రికి తన వంతు సాయం అందిస్తాన’ని చెప్పారు. ఆ విషయాన్ని పట్టుకుని కోట వేరే విధంగా స్పందించారు. ముందు కార్మికులకు పట్టెడు అన్నం పెట్టాలని, ఆ తర్వాత మిగిలిన విషయాలు చూడాలని అన్నారు కోట శ్రీనివాసరావు. దీంతో మెగా ఫ్యామిలీ అంటే పడని కొంతమంది ఆ విషయాల్ని పట్టుకొని మెగాస్టార్‌ కోట కామెంట్స్‌ అంటూ వైరల్‌ చేసేశారు. అయితే అలా వైరల్‌ చేసినవాళ్లకు, ఆ మాట అన్న వాళ్లకు చిరంజీవి…

ప్రజలకు చేసే సాయం ఏంటి అనేది తెలుసు. అలాగే సినీ కార్మికుల కోసం కరోనా విపత్తు సమయంలో ఆయన తీసుకున్న చొరవ కూడా తెలుసు. సీసీసీ అనే ట్రస్టు ఏర్పాటు చేసి ఆయన తొలుత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించి సినీ కార్మికుల నిత్యావసరాలు తీర్చారు. ఆ తర్వాత ఆక్సిజన్‌ బ్యాంక్‌లు కూడా ఏర్పాటు చేశారు. అంతకుముందే బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ ద్వారా సేవలు అందించారు. అవన్నీ కోట శ్రీనివాసరావుకు ఎందుకు కనిపించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు మెగా ఫ్యాన్స్‌, నెటిజన్లు.

గతంలో ‘మా’ ఎన్నికల సమయంలో కోట బ్యాకప్‌ ఇచ్చిన వారి గురించి కూడా ఈ సందర్భంగా ట్వీట్లలో ప్రస్తావనలు వస్తున్నాయి. వాళ్లేం చేశారు, చేస్తున్నారు అనే మాటలూ వినిపిస్తున్నాయి. మరోవైపు నటనలో రామ్‌ చరణ్‌ ఇంకా వృద్ధి చెందాలని కోట చెప్పారు. ఇది కూడా చరణ్‌ ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పిస్తోంది. ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’లో చరణ్‌ నటన అదిరిపోయిందని, ఇప్పుడు కోట ఇలా అనడం సరికాదు అంటున్నారు. దీంతో అసలు కోట కావాలనే ఇలా అంటున్నారా, లేక ఎవరైనా అనిపిస్తున్నారా అనే ప్రశ్న మొదలైంది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kota Srinivasa Rao
  • #kota srinivasa rao
  • #mega family

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version