Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nag Ashwin: ‘సింపుల్‌’గా తిరుమల వెళ్లిన నాగ్ అశ్విన్‌… ‘కల్కి 2’ గురించి అడిగితే…!

Nag Ashwin: ‘సింపుల్‌’గా తిరుమల వెళ్లిన నాగ్ అశ్విన్‌… ‘కల్కి 2’ గురించి అడిగితే…!

  • April 5, 2025 / 08:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: ‘సింపుల్‌’గా తిరుమల వెళ్లిన నాగ్ అశ్విన్‌… ‘కల్కి 2’ గురించి అడిగితే…!

సినిమా సెలబ్రిటీలయందు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) వేరయా అని అంటుంటారు టాలీవుడ్‌లో. ఎందుకంటే ఆయన నటవడిక చాలా సాధారణంగా ఉంటుంది. హవాయి చెప్పులు, బ్యాటరీ కార్లు.. ఇలా చాలా సాదాసీదాగా ఉంటారాయన. అలాంటాయన తన కుటుంబంతో కలసి తిరుమల వెళ్లారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. అలా తిరుమల వెదర్‌ గురించి, ‘కల్కి 2’ సినిమా గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Nag Ashwin:

Why Nag Ashwin said like this

‘ఎవడే సుబ్రమణ్యం’(Yevade Subramanyam)  సినిమాతో మనసుల్ని మెలితిప్పే దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగ్‌ అశ్విన్‌ ఆ తర్వాత ‘మహానటి’ (Mahanati) సినిమాతో తనేంటో నిరూపించుకున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)  అంటూ ప్రభాస్‌తో (Prabhas)  ఓ సినిమా చేసి తనేంటో ప్రపంచ సినిమాకు చూపించారు. అలాంటి ఆయన సగటు బిడ్డలా తండ్రి వెనుక ఓ బ్యాగు వేసుకొని తిరుమల వెళ్లాడు. సగటు సినిమాల సెలబ్రిటీల నుండి మనం ఇలాంటివి తక్కువగా చూస్తూ ఉంటాం. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: రూమర్స్ కి చెక్ పెట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్!
  • 2 Manchu Lakshmi, Rakul Preet: లక్ష్మీ మంచు, రకుల్ ప్రీత్ సింగ్..ల లేటెస్ట్ వీడియో వైరల్!
  • 3 భార్యతో హీరో విడాకులు.. హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసింది..!

నాగ్ అశ్విన్‌ గురించి ఇప్పటికే తెలుసున్న వాళ్లు ఆయన అలా సాధారణంగా ఉండటం పెద్ద విషయం కాదు అని అనుకుంటుంటే.. తెలియనివాళ్లేమో ఈయన రూ. వెయ్యి కోట్ల దర్శకుడు అనే విషయం మరచిపోయినట్లున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. గతంలో నాగ్‌ అశ్విన్‌ గురించి ఆయనకు పిల్లనిచ్చిన మామ, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ (C. Aswani Dutt)కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఆయన సినిమాల గురించే ఆలోచిస్తూ ఉంటారని, ఒక్కోసారి వాళ్ల నాన్న చెప్పులేసుకొని మా ఇంటికొచ్చి.. మా ఇంటి నుండి చెప్పులేసుకొని వెళ్లిపోతాడు అని చెప్పారు.

Nag Ashwin New Plans Before Kalki 2 Movie1

ఇక అసలు విషయానికొస్తే.. నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి 2’ సినిమా గురించి కొన్ని కామెంట్స్‌ చేశారు. సినిమా మొదలవ్వడానికి చాలా సమయం పడుతుంది అని, ఇంకా పనులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే నిర్మాతలు మాత్రం సినిమా త్వరలో ప్రారంభం అవ్వొచ్చు అని ఆ మధ్య అన్నారు. చూడాలి మరి ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

28 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version