Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

  • October 6, 2026 / 08:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

ఇటీవల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రేక్షకులకి అందించిన విజువల్ వండర్స్ ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేని రోజుల్లోనే ఆయన విజువల్ వండర్స్ అందించారు. బాక్సాఫీస్ వద్ద కూడా అవి భారీ వసూళ్లు సాధించేవి. దీంతో చాలా మంది హీరోలు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఆశపడ్డారు.

Singeetam Srinivasa Rao

singeetham srinivas - pawan kalyan

అలా ఆశపడిన వారిలో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. సింగీతం దర్శకత్వంలో ఆయన చేయాల్సిన భూలోక వీరుడు సినిమా 2 షెడ్యూల్స్ పూర్తిచేసుకుని పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. చిరు మాదిరే పవన్ కళ్యాణ్ సైతం సింగీతం దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని భావించారు. కానీ అతని కోరిక కూడా తీరలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2010లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ పేరుతో ఓ మైథాల‌జీ సినిమాని అనౌన్స్ చేశారు.

4 భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఏసుక్రీస్తు జీవితనికి సంబంధించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సింగీతం భావించారు.పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పాస్టర్ రోల్ చేయాలి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్వహించారు. జోర్డాన్, ఇజ్రాయిల్‌ వంటి లొకేషన్లలో  హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సింగీతం ప్రకటించారు.

కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ డేట్స్‌ కుదరకపోవడం, అలాగే ఆరంభంలోనే ఆర్ధిక సమస్యలు తలెత్తడంతో మధ్యలోనే ఆగిపోయింది ఈ క్రేజీ ప్రాజెక్టు. అధికారిక ప్రకటనతోనే ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.

మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyanam
  • #Singeetam
  • #Singeetam Srinivasa Rao

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

47 mins ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

2 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

2 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

9 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

27 mins ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

8 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version