Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Suresh Babu: ‘నారప్ప’కి వచ్చిన రీసౌండ్‌కి ఆలోచించారా!

Suresh Babu: ‘నారప్ప’కి వచ్చిన రీసౌండ్‌కి ఆలోచించారా!

  • August 23, 2021 / 08:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suresh Babu: ‘నారప్ప’కి వచ్చిన రీసౌండ్‌కి ఆలోచించారా!

థియేటర్లు – ఓటీటీ… ప్రస్తుతం టాలీవుడ్‌ ఈ చర్చే నడుస్తోంది. సినిమాలను ఓటీటీలకు ఇవ్వొద్దు అంటూ థియేటర్లు, ప్రదర్శనకారులు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ‘నారప్ప’ ఓటీటీ విడుదల ప్రకటించినప్పటి నుండే ఇది మొదలైంది అని చెప్పొచ్చు. ఆ సమయంలో నిర్మాత సురేశ్‌బాబును టార్గెట్‌ చేస్తూ చాలామంది విమర్శలు చేశారు. వీటికి సురేశ్‌బాబు వెనక్కి తగ్గారా… అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ‘నారప్ప’ ఓటీటీ డీల్‌.. డబుల్‌ బొనాంజాలా కుదరింది.

అదే ‘నారప్ప’ + ‘దృశ్యం 2’. ఈ రెండు సినిమాలను సుమారు ₹70 కోట్లకు సురేశ్‌బాబు అమ్మేశారని అప్పుడు వార్తలొచ్చాయి. అందులో తొలుత ‘నారప్ప’ విడుదల చేసేశారు. తర్వాతి వరుసలో ‘దృశ్యం 2’ పెట్టారు. అయితే ‘నారప్ప’ వచ్చి చాలా రోజులవుతోంది కానీ ‘దృశ్యం 2’ రాలేదు. ఎందుకా అని ఆరా తీస్తే… సురేశ్‌బాబు వెనక్కి తగ్గారనే మాట వినిపిస్తోంది. అంటే ఓటీటీ విడుదల విరమించుకున్నారని కాదు. థియేటర్ల యజమానులు,

ప్రదర్శనకారుల ఆగ్రహం ఇటీవల పెరిగిన నేపథ్యంలో ‘దృశ్యం 2’ విడుదల తేదీ ప్రకటిస్తే… ఆ కోపం ఎక్కువవుతుందని ఆయన అనుకుంటున్నారట. దీంతో కాస్త గ్యాప్‌ ఇచ్చి అక్టోబరులో ఆ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారట. ఈలోపు హాట్‌స్టార్‌ కొనుక్కున్న మిగిలిన సినిమాలు విడుదల అవుతాయట. ‘టక్‌ జగదీష్‌’, ‘మాస్ట్రో’ సినిమాలను కూడా హాట్‌ స్టార్‌ కొనుగోలు చేసిందంటున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ammu Abhirami
  • #Chiranjeevi
  • #D.Suresh Babu
  • #Kalaippuli S Thanu
  • #Karthik Rathnam

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

23 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

23 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

15 mins ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

20 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version