Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Meher Ramesh: శక్తి, షాడో లాంటి ఫ్లాప్‌లు ఇంకెవరూ ఇవ్వలేదా…!

Meher Ramesh: శక్తి, షాడో లాంటి ఫ్లాప్‌లు ఇంకెవరూ ఇవ్వలేదా…!

  • August 24, 2021 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meher Ramesh: శక్తి, షాడో లాంటి ఫ్లాప్‌లు ఇంకెవరూ ఇవ్వలేదా…!

మెహర్‌ రమేశ్‌తో సినిమా చేస్తున్నా అని చిరంజీవి ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ… అప్పటి నుండి మీమర్స్‌కు, ట్రోలర్స్‌కు పండగ వాతావరణం నెలకొంది. మామూలు సినిమా మొదలవుతుంది అంటేనే ఫొటోషాప్‌లకు, నోళ్లకు పని చెప్పే వీళ్లు… మెహర్ రమేశ్‌ సినిమా అనేసరికి రెడ్‌బుల్‌ తాగిన సింహాల్లా రెచ్చిపోయారు. ఈ మధ్య ట్రోలింగ్‌ కాస్త తగ్గింది అనుకునేలోపు ‘భోళా శంకర్‌’ అంటూ సినిమా పేరు ప్రకటించారు మెహర్‌ రమేశ్‌. దీంతో మళ్లీ ట్రోలింగ్‌ షురూ అయ్యింది. ఇప్పుడు పీక్‌ స్టేజ్‌లో ఉంది.

మెహర్‌ రమేశ్‌ అంటే మాస్‌ దర్శకుడు అనే పేరు ఉండేది. ‘ఆంధ్రావాలా’, ‘ఒక్కడు’ సినిమాల్ని కన్నడ పరిశ్రమకు రీమేక్‌గా తీసుకెళ్లి మంచి విజయాలు అందుకున్నాడు. ఎన్టీఆర్‌ను ‘కంత్రి’గా చూపించి మెప్పించాడు. ఆ తర్వాత ప్రభాస్‌ ‘బిల్లా’తో స్టయిలిష్‌ మాస్‌ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ‘శక్తి’, ‘షాడో’ లాంటి డిజాస్టర్లు తీసి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ రెండు సినిమాలు దారుణాలే కానీ… అలాంటి ఫ్లాప్‌లు ఇంకెవరూ తీయలేదా అంటే చాలామందే తీశారు అనే మాట వినిపిస్తుంది.

2-meher-ramesh

ఇండస్ట్రీలో భారీ హిట్లు ఇచ్చిన దర్శకులు ఫ్లాప్‌లు కూడా ఇచ్చారు. డిజాస్టర్లు కూడా ఇచ్చారు. వారి విషయంలో ఇంత నెగిటివిటీ స్ప్రెడ్‌ అవ్వలేదు. కానీ మెహర్‌ రమేశ్‌ విషయంలోనే ఎందుకు అనేది తెలియడం లేదు. ‘శక్తి’లో ఎన్టీఆర్‌ గెటప్‌, ‘షాడో’లో వెంకటేశ్‌ గెటప్‌లే ఈ నెగిటివిటీకి కారణం అని కొందరు అంటున్నారు. ఆ గెటప్‌లు వేసిన వారు, ఆ హీరోల అభిమానులే వాటిని మరచిపోయారు. అయినా దర్శకుడు చెప్పాడు కదా… అని హీరోలు గెటప్‌లు వేసేయరు. అలాంటప్పుడు ఆ సినిమా ఫలితం కేవలం దర్శకుడి మీదే ఎందుకు?

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Sunkar
  • #Bholaa Shankar
  • #Chiranjeevi
  • #keerthy suresh
  • #KS Rama rao

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

13 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

13 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

6 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

7 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

9 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version