Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » హీరోయిన్ గా రిటైర్మెంట్ కోరుకుంటున్న నాని హీరోయిన్ ?

హీరోయిన్ గా రిటైర్మెంట్ కోరుకుంటున్న నాని హీరోయిన్ ?

  • April 22, 2020 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ గా రిటైర్మెంట్ కోరుకుంటున్న నాని హీరోయిన్ ?

2016లో మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మెన్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ నివేదా థామస్. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో మరోమారు నానితో నిన్నుకోరి సినిమాలో నటించింది. ఆ సినిమా నివేదా కు మంచి పేరు తేవడంతో పాటు మరో హిట్ ఖాతాలో చేరింది. ఇక మూడో చిత్రంతోనే ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జై లవకుశ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

సక్సెస్ ఫుల్ ట్రాక్ లో వెళుతున్న నివేదా థామస్ రజిని కాంత్ దర్బార్ మూవీలో కూతురి పాత్ర ఎందుకు చేసిందో అర్థం కాలేదు. హీరోయిన్ గా కొనసాగుతూ హీరో కూతుళ్లు, చెల్లెల్లు పాత్రలు చేస్తే వారి కెరీర్ ముగిసినట్లే. మరి అలాంటింది ఆమె ఇలాంటి పాత్రకు ఒప్పుకోవడం సంచలనమే. అలాగే పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ సినిమాలో అన్యాయానికి గురైన ముగ్గురు అమ్మాయిలలో ఓ అమ్మాయిగా నివేదా చేస్తున్నారు.

Why Tollywood Actress Choosing That type of roles1

ఈ పాత్రకు సినిమాలో ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఫార్మ్ లో ఉన్న హీరోయిన్ చేసే పాత్ర అయితే కాదు. ఐతే పరఫామెన్స్ కి బాగా స్కోప్ ఉన్న పాత్ర అది. ఇక సుకుమార్ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ నివేదాకు నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. ఐతే ఈ మూవీలో ప్రధాన హీరోయిన్ రష్మిక మందాన కాగా, నివేద పాత్ర హీరోయిన్ యాంగిల్ కలిగి ఉండదట. ఓ ప్రక్క అవకాశాలు వస్తున్న నివేదా పోయిపోయి ఇలాంటి పాత్రలు ఎంచుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA20
  • #Actor Nivetha Thomas
  • #Actress Nivetha
  • #Actress Nivetha Thomas
  • #Darbar

Also Read

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

related news

trending news

19 mins ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

1 hour ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

2 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

4 hours ago

latest news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version