Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Bheemla Nayak: మాటల రొమాన్స్‌ హిట్‌… ఆ పాట పెడితే ఇంకా హిట్‌!

Bheemla Nayak: మాటల రొమాన్స్‌ హిట్‌… ఆ పాట పెడితే ఇంకా హిట్‌!

  • March 23, 2022 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: మాటల రొమాన్స్‌ హిట్‌… ఆ పాట పెడితే ఇంకా హిట్‌!

‘భీమ్లా నాయక్‌’… ఇటీవల కాలంలో వచ్చిన ఫుల్‌ మాస్‌ సినిమా. మాస్‌ ప్రేక్షకులు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు మంచి కిక్‌ ఇచ్చింది. అయితే ఇందులో చిన్నపాటి రొమాంటిక్‌ టచ్‌ కూడా ఉంది. సినిమాలో భీమ్లా నాయక్‌, సుగుణ పాత్రల మధ్య ఆ రొమాంటిక్‌ టచ్‌ను మనం చూడొచ్చు. అయితే ఎక్కడ ఆ సీన్స్‌ పెద్దగా హైలైట్‌ కాలేదు. నిజానికి ఈ సీన్స్‌కు బలం చేకూరేలా ఓ పాట కూడా చిత్రీకరించారు.

Click Here To Watch NEW Trailer

అదే ‘అంత ఇష్టం ఏందయ్యా..’ కానీ ఏమైందో ఏమో ఆ పాట సినిమాలో లేదు. ఇప్పుడు సినిమాకు ఓటీటీకి వస్తున్న నేపథ్యంలో ఆ పాట ఉంటుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. ‘భీమ్లా నాయక్‌’ సినిమా విడుదలకు చాలా రోజుల ముందే ‘ఇష్టం’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. మాతృతక ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’లో ఇలాంటి పాట ఉండదు. కానీ తెలుగులోకి వచ్చేసరికి.. పాట ఉంటే బాగుంటుంది అనుకొని షూట్‌ చేశారు. పాట అద్భుతంగా వచ్చిందని చెప్పారు కూడా.

లిరికల్‌ వీడియో రెస్పాన్స్‌ అదిరిపోయింది. కానీ సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందు నుండి ‘ఇష్టం’ సాంగ్‌ ఉండదు అనే టాక్‌ వచ్చింది. అనుకున్నట్లుగానే సినిమాలో పాట కనిపించలేదు. సినిమా నిడివి పెరిగిందని, మూడ్‌ దెబ్బ తింటుందని … ఆ పాటను తొలగించేశారని ఒకరిద్దరు సినిమా టీమ్‌ నోట వినిపించింది. అయితే ఇప్పుడు సినిమా ఓటీటీకిలోకి.. సారీ సారీ ఓటీటీల్లోకి వస్తోంది. దీంతో అక్కడ సినిమాలో ‘ఇష్టం’ పాటను ఉంచుతారా లేదా అనేదే ఇప్పుడు చర్చ.

అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి. నిత్య మేనన్‌కు, సినిమా టీమ్‌కు మధ్య ఏదో మాటా మాటా వచ్చిందని, అందుకే పాట తీసేశారని ఆ మధ్య అనుకున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో కూడా ఆ పాట ఉండదు. చూద్దాం మరి ఏమవుతుందో. నిజానికి ఓటీటీకి సినిమా వచ్చినప్పుడు కొన్ని అదనపు సన్నివేశాలు యాడ్‌ చేస్తే చాలామంచిది. థియేటర్‌లో చూసినవాళ్లు కూడా మరోసారి ఓటీటీలో సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. త్రివిక్రమ్‌ సార్ ఇది విన్నారా.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Bheemla Nayak Collections
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati

Also Read

చిత్రాల‌యం స్టూడియోస్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’… శ‌ర‌వేగంగా మేఘాల‌య‌లో షూటింగ్‌!

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

Jatadhara Movie: ‘జటాధర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Baahubali-The Epic Collections: కొత్త హిట్ సినిమాల రేంజ్లో కలెక్ట్ చేసిన ‘బాహుబలి-ది ఎపిక్’

related news

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

Kaantha Trailer: ‘కాంత’ ట్రైలర్ రివ్యూ.. ఇంత బోరింగ్..గా ఉందేంటి?

Mass Jathara: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ ‘మాస్ జాతర’ కి కలిసొస్తుందా?

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

trending news

చిత్రాల‌యం స్టూడియోస్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’… శ‌ర‌వేగంగా మేఘాల‌య‌లో షూటింగ్‌!

చిత్రాల‌యం స్టూడియోస్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’… శ‌ర‌వేగంగా మేఘాల‌య‌లో షూటింగ్‌!

8 hours ago
Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

23 hours ago
Jatadhara Movie: ‘జటాధర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Jatadhara Movie: ‘జటాధర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

23 hours ago
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

23 hours ago
Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Akhanda 2: కూలీ, ఓజీ.. ఇప్పుడు అఖండ 2తో ఈ రికార్డు సాధ్యమేనా?

30 mins ago
Janhvi Kapoor: మృణాల్‌ను మార్చిన టాలీవుడ్.. జాన్వీని ఎందుకు మార్చట్లేదు?

3 hours ago
Suma Kanakala: “ఏంటి వీళ్లు విడిపోలేదా?”.. ట్రోల్స్‌కు సుమ పర్ఫెక్ట్ కౌంటర్!

Krithi Shetty: ‘ఐరన్ లెగ్’ ముద్ర.. ‘హ్యాట్రిక్’ హీరోతో చెరిపేస్తుందా?

Lokesh Vs Rajini: లోకేష్ తో సూపర్ స్టార్.. ఏదో జరిగినట్లుందే..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version