Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RGV: ఏపీ ప్రభుత్వం వర్మ మాటలు వింటుందా?

RGV: ఏపీ ప్రభుత్వం వర్మ మాటలు వింటుందా?

  • January 8, 2022 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV: ఏపీ ప్రభుత్వం వర్మ మాటలు వింటుందా?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్లపై గత కొద్ది రోజులుగా చర్చ, రచ్చ నడుస్తూనే ఉంది. సినిమా పరిశ్రమ నుండి అతికొద్దిమంది మాట్లాడారు. ప్రభుత్వం నుండి అయితే వీలైనంత మంది మాట్లాడారు. అందులో అందరినీ ఆకర్షించి, కాస్త వివరాలు తెలియజేసిన చర్చ రామ్‌గోపాల్‌ వర్మ vs మంత్రి పేర్ని నాని. సినిమా టికెట్ల ధరల అంశంపై వీరిద్దరూ ట్విటర్‌ వేదికగా కొన్ని రోజులు ట్వీట్ల యుద్ధం నడిచింది. ఇటు వర్మ చెప్పడం, అటు నాని రిప్లై ఇవ్వడం సాగాయి. అయితే త్వరలో ఏపీ ప్రభుత్వంతో వర్మ చర్చలు జరపనున్నారు. అయితే ఇక్కడ ఒకటే డౌట్‌ వర్మ మాటల్ని ఏపీ ప్రభుత్వం పట్టించుకుంటుందా?

ఈ డౌట్‌ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా.. దానికో కారణం. సినిమా పరిశ్రమ విషయంలో, టికెట్‌ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇన్నాళ్లూ పాటించిన వైఖరి చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. ప్రభుత్వం ఆలోచనల్ని విమర్శిస్తే ఎవరికైనా గట్టి కౌంటర్‌ ఇస్తున్నారు. ఇటు పరిశ్రమ నుండి ఆ ప్రశ్నించే వ్యక్తికి సపోర్టు ఉండటం లేదు. పవన్‌ కల్యాణ్‌, నాని లాంటి వాళ్లను గుర్తుకు తెచ్చుకుంటే మీకే విషయం అర్థమైపోతుంది. ఇప్పుడు వర్మకు అలాంటి సపోర్టు రాదు, వచ్చినా ఆయన తీసుకోడు కూడా. ఆయన తత్వం అలాంటిది.

Ram Gopal Varma about coronavirus1

వర్మ ట్వీట్‌ చేసిన దాని ప్రకారం పదో తేదీన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అండ్‌ కో.ను ఆర్జీవీ కలవనున్నారు. అయితే నిజంగా ఈ మీటింగ్‌ అవుతుందా? వర్మ చెప్పే పాయింట్లకు ఏపీ ప్రభుత్వం ఓకే అంటుందా అనేది చూడాలి. ఎందుకంటే వర్మ చెప్పే విషయాలన్నీ వినడానికి, చదవడానికి ఓకే. కానీ పరిశ్రమ పెద్దలు వాటికి ఊ కొట్టడం లేదు. అగ్ర హీరో నాగార్జునే టికెట్‌ రేట్ల గురించి పెద్దగా మాట్లాడలేదు. చిరంజీవి పక్కకు వెళ్లిపోయారు. మోహన్‌బాబు, మంచు విష్ణు సంగతి సరేసరి.

Bhairava Geetha

ఇలాంటి సమయంలో ఆర్జీవీ మాటలు విని, ప్రభుత్వం ఆలోచన మారి పరిశ్రమకు సాయం చేస్తుందా? ఒకవేళ ప్రభుత్వం తరఫున కొన్ని ప్రశ్నలు వస్తే వర్మ వాటిని ఎవరికి చెబుతారు? వర్మ ఆ స్థాయి రెస్పాన్స్‌ ఎవరు ఇస్తారు అనేది చూడాలి. మరోవైపు వర్మ ఇంకా ట్వీట్ల దాడి ఆపలేదు. ఈ రోజు థీమ్‌ పార్క్‌లు, సినిమాలను కంపేర్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు. కలుద్దాం అని మంత్రి అపాయింట్‌మెంట్‌ ఇచ్చాక ఇలాంటి ట్వీట్‌ చేసి వర్మ పరిస్థితి సంక్లిష్టం చేసుకున్నారా? ఏమో పదో తేదీ తెలుస్తుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Ram Gopal Varma
  • #Perni Nani
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 mins ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

17 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

17 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version