Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: ఆ యాక్షన్ డైరెక్టర్ కు చిరంజీవి ఓకే చెప్పే ఛాన్స్ ఉందా?

Chiranjeevi: ఆ యాక్షన్ డైరెక్టర్ కు చిరంజీవి ఓకే చెప్పే ఛాన్స్ ఉందా?

  • March 11, 2024 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఆ యాక్షన్ డైరెక్టర్ కు చిరంజీవి ఓకే చెప్పే ఛాన్స్ ఉందా?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) విశ్వంభర (Vishwambhara) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించే ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత లేదనే సంగతి తెలిసిందే. అయితే చిరంజీవితో సినిమా చేయాలని తమిళ డైరెక్టర్ హరి (Hari) తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. (Yamudu) యముడు, (Singam2) సింగం సిరీస్ సినిమాల ద్వారా హరి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మాస్ సినిమాలను ఆయన అద్భుతంగా తెరకెక్కించగలరు. చిరంజీవి సినిమాకు ఛాన్స్ దక్కితే తెలుగులో హరి మరింత బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

తెలుగులో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని హరి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. చిరంజీవితో సినిమా తీయాలనే ఆకాంక్ష మాత్రం నెరవేరుతుందో లేదో చూడాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మాస్, యాక్షన్ సినిమాలను సరైన విధంగా తెరకెక్కించే దర్శకులు లేరు. చిరంజీవి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాను నిర్మించడానికి ఒక నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

చిరంజీవి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం తమిళంలో కూడా చిరంజీవి మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. చిరంజీవి పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో మెగాస్టార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకోవడంతో పాటు వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

చిరంజీవి ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టి వరుస విజయాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. చిరంజీవికి ఇతర భాషల్లో సైతం మార్కెట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చిరంజీవి భోళా శంకర్ (Bhola Shankar) రిజల్ట్ తర్వాత కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Hari
  • #Vishwambhara

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

7 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

24 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

10 mins ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 hour ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version