Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Buchi Babu: ఆ రెండు సెంటిమెంట్లను బుచ్చిబాబు బ్రేక్ చేస్తారా?

Buchi Babu: ఆ రెండు సెంటిమెంట్లను బుచ్చిబాబు బ్రేక్ చేస్తారా?

  • March 22, 2024 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Buchi Babu: ఆ రెండు సెంటిమెంట్లను బుచ్చిబాబు బ్రేక్ చేస్తారా?

చరణ్ (Ram Charan)  బుచ్చిబాబు (Buchi Babu)  కాంబినేషన్ ప్రాజెక్ట్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో, టెక్నీషియన్ల విషయంలో బుచ్చిబాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక కాగా ఇప్పటికే ఆయన ఈ సినిమాకు సంబంధించి మూడు ట్యూన్లు ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా గురించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

అయితే ఈ సినిమాతో బుచ్చిబాబు రెండు సెంటిమెంట్లను బ్రేక్ చేయాల్సి ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ తెలుగులో మ్యూజిక్ ఇచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆ సెంటిమెంట్ ను బుచ్చిబాబు బ్రేక్ చేయాల్సి ఉంది. అదే సమయంలో ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను సైతం ఈ సినిమా బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ రెండు సెంటిమెంట్లను బుచ్చిబాబు సినిమా బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. బుచ్చిబాబు మాత్రం ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. గేమ్ ఛేంజర్ (Game Changer)  షూట్ పూర్తైన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చరణ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుండగా ఈ సినిమాలో ఆమె పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనున్నారు. చరణ్ 16వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. రామ్ చరణ్ నిదానంగా సినిమాలలో నటిస్తూ ఆ సినిమాలతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Ram Charan

Also Read

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

related news

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

trending news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

4 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

20 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago

latest news

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

2 hours ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

22 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

23 hours ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version