Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Maruthi: ‘బేబీ’ స్థాయిలో విజయం కోసం వస్తున్న ‘బ్యూటీ!

Maruthi: ‘బేబీ’ స్థాయిలో విజయం కోసం వస్తున్న ‘బ్యూటీ!

  • April 23, 2024 / 09:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maruthi: ‘బేబీ’ స్థాయిలో విజయం కోసం వస్తున్న ‘బ్యూటీ!

గతేడాది చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న చిత్రాల్లో ‘బేబీ’ (Baby) ఒకటి. నిజానికి అలాంటి సినిమా లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న చిత్రమిది. ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) – వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)- విరాజ్‌ అశ్విన్‌ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాను సాయి రాజేశ్‌ (Sai Rajesh Neelam) తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను నిర్మించిన ఎస్‌కేఎన్‌ (Sreenivasa Kumar Naidu(SKN) ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రచారంలో కొత్త పుంతలు తొక్కించి వావ్‌ అనిపించారు. ఎస్‌కేఎన్‌ అంటే ఒకరు కాదు.. అదంతా మారుతి (Maruthi Dasari) టీమ్‌ అని అంటుంటారు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే.. మళ్లీ ఈ టీమ్‌ నుండి అలాంటి సినిమా ఒకటి వస్తోంది.

డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించడానికి నిర్మాత అవతారం ఎత్తే మారుతి.. ఇప్పుడు మరోసారి సిద్ధమయ్యారు. ‘బ్యూటీ’ అనే టైటిల్‌తో ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు. ఆర్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో క‌లసి మారుతి టీమ్ నిర్మిస్తోంది. విజ‌య్ పాల్ రెడ్డి నిర్మాత‌. ‘బ్యూటీ’ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కూడా. హీరో, హీరోయిన్ మబ్బుల్లో కూర్చున్నట్టుగా.. ఎదురుగా లవ్‌ సింబల్‌ ఆకారంలో ఓ మేఘం ఉన్నట్లుగా చూపించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

‘బేబీ’ సినిమాలో నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య అంతకు ముందే కొన్ని సినిమాల్లో నటించినా ‘బేబీ’ వాళ్ల కెరీర్‌లో చాలా మార్పునే తీసుకొచ్చింది. ఇప్పుడు ‘బ్యూటీ’ సినిమాలో కూడా అలాంటి నటులే కనిపిస్తారు అని చెబుతున్నారు. ‘బ్యూటీ’లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే పాయింట్ ఉంటుందని, యూత్‌కు బాగా నచ్చుతుందని చెబుతున్నారు. ‘బేబీ’ సినిమా సంగీత దర్శకుడు విజ‌య్ బుల్గానిన్ (Vijay Bulganin) ఈ సినిమాకీ సంగీతాన్ని అందిస్తున్నారు.

దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మారుతికి ఎంతో నమ్మకం కలిగితే కానీ ఇలాంటి సినిమాల కోసం ముందుకు రారని, ఆ లెక్కన ఈ సినిమాకు మంచి విజయం పక్కా అని చెబుతున్నారు. అన్నట్లు ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘రాజా సాబ్‌’ (The Rajasaab) శరవేగంగా తెరకెక్కుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baby
  • #Beauty
  • #Maruthi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 hour ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version