Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫ్రీగా ఇచ్చేయాల్సిందేనా ?

Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫ్రీగా ఇచ్చేయాల్సిందేనా ?

  • July 11, 2023 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫ్రీగా ఇచ్చేయాల్సిందేనా ?

రామ్, పూరీ జగన్నాథ్ కలయికలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా పూరికి మంచి సక్సెస్ అందించింది. రామ్ కి అయితే మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అంతేకాదు పూరి అప్పుల్లో కూరుకుపోయి ఉంటే.. ఈ సినిమా అతని అప్పులన్నీ తీర్చేసింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం నిన్న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ‘డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్! డబుల్ యాక్షన్! డబల్ మ్యాడ్‌నెస్!’ చిత్ర బృందం ఈ ప్రాజెక్టు గురించి రాసుకొచ్చింది.

పూరి, ఛార్మి లే ఈ చిత్రాన్ని (Double iSmart) నిర్మిస్తున్నారు. జూలై 12 నుండీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అంతా బాగానే ఉంది కానీ ఈ ప్రాజెక్టు గురించి అందరిలోనూ ఓ అనుమానం ఉంది. అదేంటంటే.. పూరి జగన్నాథ్ గత చిత్రం ‘లైగర్’ పెద్ద ప్లాప్ అయ్యింది. ఈ సినిమా నష్టాల గురించి డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డుకెక్కిన సంగతి తెలిసిందే. పూరి ఇంటి ముందు నిరసనకి దిగుతాం అంటూ కూడా కొంతమంది అతనికి లెటర్స్ రాసారు. ఫోన్లు ఎత్తడం లేదు అనే కామెంట్లు కూడా వినిపించాయి.

‘లైగర్’ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే కొంత అమౌంట్ ను నష్టపరిహారంగా ఇస్తానని పూరి చెప్పాడు. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా కొంత నష్టాలను తీర్చాల్సి ఉంది అనేది ఇన్సైడ్ టాక్. హిట్ సినిమాకి సీక్వెల్ అంటే బిజినెస్ బాగా జరుగుతుంది. కాబట్టి.. డిస్ట్రిబ్యూటర్ల గొడవ తీరిపోతుంది. కానీ ఈ సీక్వెల్ హిట్ అయితేనే పూరికి, ఛార్మికి కొన్ని డబ్బులు మిగుల్తాయి. లేదంటే మొత్తం ఫ్రీగా చేస్తున్నట్టే అనుకోవాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Ismart Shankar 2
  • #Puri Jagannadh
  • #Ram Pothineni

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

5 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

6 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

7 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

9 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

10 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version