Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Double Ismart: పూరి – రామ్‌ సినిమా మీద కొత్త పుకారు… త్వరలో క్లారిటీ!

Double Ismart: పూరి – రామ్‌ సినిమా మీద కొత్త పుకారు… త్వరలో క్లారిటీ!

  • January 19, 2024 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double Ismart: పూరి – రామ్‌ సినిమా మీద కొత్త పుకారు… త్వరలో క్లారిటీ!

సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లోనే రిలీజ్‌ డేట్ ఇవ్వడం అంటే… ఒకప్పుడు బాలీవుడ్‌కి మాత్రమే అయ్యేది. ఇటీవల తెలుగు సినిమాలు కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాయి. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పుడే రిలీజ్‌ డేట్లు చెబుతున్నాయి. అయితే అవి అనుకున్నట్లుగా రావడం లేదు. ఏదో కారణం చేత వాయిదా పడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో సినిమా ఇలానే వాయిదా పడబోతోందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ సోషల్‌ మీడియా వర్గాలు.

రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం (Double Ismart) ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలకు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ఇది. ఎన్నో డౌట్స్‌ మధ్య గతేడాది అనౌన్స్‌ అయిన ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 8న విడుదల చేస్తామని చెప్పారు. రిలీజ్‌ డేట్‌ లాక్ చేసుకుని మరీ అధికారికంగా ప్రకటించారు. వేగంగా తీయడంలో స్పెషలిస్ట్ అయిన పూరి కచ్చితంగా డెడ్ లైన్‌ని అందుకుంటారనే నమ్మకంతో ఫ్యాన్స్‌ కూడా రెడీ అయిపోయారు.

అయితే ఇప్పుడు చూస్తే పరిస్థితి అలా లేదట. అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాకపోవచ్చు అంటున్నారు. ఇంకో 40 – 45 రోజుల షూటింగ్‌ పెండింగ్ ఉందంటున్నారు. హడావుడిగా ఈ సినిమా పూర్తి చేయడం పూరికి ఇష్టం లేదట. ‘లైగర్‌’ దెబ్బ నుండి ఆయన, వరుస దెబ్బల నుండి రామ్‌ ఈ సినిమా చేస్తున్నారు. దీంతో జాగ్రత్తగా చేసి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను మించిన హిట్‌ కొట్టాలనేది కోరిక అట. అందుకే కాస్త ఆలస్యమైనా అంతా ఓకే అనుకున్నాకే సినిమా రిలీజ్‌ చేద్దామనేది ప్లాన్‌ అంటున్నారు.

ఒకవేళ ఇలా జరిగితే సినిమాను మే నెలలో రిలీజ్‌ చేయొచ్చు అంటున్నారు. ఏప్రిల్‌ డేట్స్‌ కష్టమే అని, అందుకే ఇలా ఆలోచిస్తున్నారని అంటున్నారు. వీలైతే ఏప్రిల్‌లో తీసుకొచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయట. అయితే ప్రమోషన్స్‌ విషయంలోనూ గట్టిగా ప్లాన్‌ చేస్తుండటంతో ఒక నెల వాయిదా కాకుండా ఎక్కువే ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలో ఈ విషయంలో క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Double iSmart
  • #Ram Pothineni

Also Read

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

26 mins ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

24 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

20 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

21 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

22 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version