Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Krithi Shetty: హిట్‌ ఇవ్వని పరిశ్రమకు మళ్లీ బేబమ్మ వస్తుందా? ఛాన్స్‌లు వస్తాయా?

Krithi Shetty: హిట్‌ ఇవ్వని పరిశ్రమకు మళ్లీ బేబమ్మ వస్తుందా? ఛాన్స్‌లు వస్తాయా?

  • September 22, 2024 / 10:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: హిట్‌ ఇవ్వని పరిశ్రమకు మళ్లీ బేబమ్మ వస్తుందా? ఛాన్స్‌లు వస్తాయా?

తెలుగు సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి (Krithi Shetty) .. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఒకవేళ సినిమాకు మంచి ఫలితం వచ్చినా.. ఆమెకు అందులో పెద్ద పాత్ర దక్కలేదు. దీంతో కృతికి లాస్ట్‌ ఛాన్స్‌, లాస్ట్‌ బట్‌ వన్‌ అని అలర్ట్‌లు వస్తూనే ఉన్నాయి. అలా ఆమె చేసిన సినిమా ఇప్పుడు మంచి విజయం అందుకుంది. దీంతో ఓ డౌట్‌ కూడా మొదలైంది.

Krithi Shetty

‘ఉప్పెన’  (Uppena)   సినిమా తర్వాత ‘శ్యామ్ సింగ‌రాయ్’ (Shyam Singha Roy), ‘బంగార్రాజు’ (Bangarraju)  సినిమాలు చేసి పర్వాలేదనిపించింది కృతి శెట్టి. కానీ ఆ త‌ర్వాత అస్స‌లు క‌లిసి రావడం లేదు. అలా ‘ది వారియ‌ర్’ (The Warriorr), ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ (Macherla Niyojakavargam) , ‘క‌స్ట‌డీ’ (Custody) , అంటూ వచ్చి దారుణమైన ఫలితాలే అందుకుంది. ఇటీవల ‘మనమే’  (Manamey)  చేసినా తేడా కొట్టేసింది. అలాంటి టైమ్‌లో కృతి మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. టొవినో థామస్  (Tovino Thomas)  హీరోగా రూపొందిన ‘ఏఆర్ఎం’ అనే సినిమాలో నటించి మెప్పించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పైలం పిలగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వచ్చి మంచి విజయమే అందుకుంది. వేరే భాషల్లో సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు కానీ.. మలయాళంలో సూపర్ హిట్ టాక్ మంచి వసూళ్లు అందుకుంది. దీంతో ఓ డౌట్‌ కూడా మొదలైంది. ఈ సినిమా తర్వాత కృతి మలయాళంలో బిజీ అయ్యే అవకాశాలున్నాయి అని మాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే కృతి తెలుగులోకి ఇక రాదేమో అని అంటున్నారు.

ఎందుకంటే ఆమెకు ఇక్కడ సినిమాలు లేవు. తమిళంలో అయితే కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ లెక్కన ఆమె రాకపోయినా ఆమె సినిమాలు వస్తాయి అని చెప్పొచ్చు. కృతి ప్రస్తుతం కార్తి (Karthi)  ‘వా వాతియార్‌’, ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan)  ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’, జయం రవి (Jayam Ravi)  ‘జీనీ’ ఉన్నాయి. మరి ఈ సినిమాలకు ‘ఏఆర్‌ఎం’ ఫలితం ఎఫెక్ట్ పడి కృతి కెరీర్‌కు మంచి బూస్టింగ్‌ వస్తుందా అనేది చూడాలి.

సంక్రాంతి బరిలోకి ఈసారీ చిన్న సినిమా.. అంత ధైర్యం ఏమిటో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ARM
  • #Krithi Shetty

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

7 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version