Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Megha Akash: హిట్లు లేకపోయినా అవకాశాలు బోలెడు!

Megha Akash: హిట్లు లేకపోయినా అవకాశాలు బోలెడు!

  • June 19, 2021 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Megha Akash: హిట్లు లేకపోయినా అవకాశాలు బోలెడు!

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత కెరీర్ స్పాన్ హీరోయిన్లకు ఉండదు. తమ నటనతో, గ్లామర్ తో ఆకట్టుకొని హిట్స్ అందుకునే హీరోయిన్లే ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలదొక్కుకోగలరు. ఫ్లాప్స్ పడ్డాయంటే అంత ఈజీగా అవకాశాలు రావు. కానీ మేఘా ఆకాష్ మాత్రం దీనికి మినహాయింపనే చెప్పాలి. ఇప్పుడువరకు ఆమె తెలుగు, తమిళ భాషల్లో కలుపుకుంటే పది సినిమాల వరకు నటించింది. కానీ ఒక్క సినిమా కూడా సరైన హిట్టు అందుకోలేదు. చాలా వరకు అన్నీ ప్లాప్ సినిమాలే. అయినా ఆమెకి అవకాశాలు మాత్రం తగ్గలేదు.

ఒకదాని తరువాత మరొక సినిమా ఛాన్స్ వస్తూనే ఉంది. తెలుగులో మేఘా ఆకాష్ నటించిన ‘లై’, ‘ఛల్ మోహన రంగా’ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. తమిళంలో ఆమె డెబ్యూ ఫిల్మ్ ‘ఎన్నై నొక్కి పాయుమ్ తోటా’ కూడా సరిగ్గా ఆడలేదు. అయిన్పటికీ ప్రస్తుతం ఆమె చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో తెలుగు సినిమా ‘రాజ రాజ చోర’ ఒకటి. శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేశారు.

ఇందులో మేఘా ఒకట్రెండు సీన్లలో కనిపించింది. తన కొత్త లుక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమాతో తెలుగులో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తుంది. మరి ఆమె ఆశలు ఫలిస్తాయేమో చూడాలి!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Megha Akash
  • #Actress megha akash
  • #Megha
  • #megha akash
  • #Raja Raja Chora Movie

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

trending news

33 mins ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

1 hour ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

2 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

2 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

3 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

3 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

4 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

5 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version