Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Puri Jagannadh, Rajamouli: లైగర్ విషయంలో పూరీ జగన్నాథ్ అలా చేస్తారా?

Puri Jagannadh, Rajamouli: లైగర్ విషయంలో పూరీ జగన్నాథ్ అలా చేస్తారా?

  • August 13, 2022 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh, Rajamouli: లైగర్ విషయంలో పూరీ జగన్నాథ్ అలా చేస్తారా?

ఒక సినిమా సక్సెస్ సాధించడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడే డైరెక్టర్లలో రాజమౌళి ఒకరనే సంగతి తెలిసిందే. రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటెజీల వల్లే ఆయన గత రెండు సినిమాలు అంచనాలను మించి కలెక్షన్లను సాధించాయి. సినిమా రిలీజయ్యే చివరి క్షణం వరకు జక్కన్న తన సినిమాలపై అంచనాలు మరింత పెరగడానికి ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేయాలో ఆ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తారు. అయితే పూరీ జగన్నాథ్ కూడా జక్కన్నను ఫాలో కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు హిందీలో బాగానే ప్రమోషన్స్ చేస్తున్నా తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. లైగర్ మూవీ ఊహించని స్థాయి బడ్జెట్ తో తెరకెక్కింది. లైగర్ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచినా ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకోవాలంటే ఆ అంచనాలు సరిపోవు.

మరోవైపు విజయ్ దేవరకొండ గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. అందువల్ల విజయ్ దేవరకొండకు సైతం ఈ సినిమా విజయం కీలకమని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

విజయ్ దేవరకొండకు జోడీగా ఈ సినిమాలో అనన్య పాండే నటించారు. రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా ఈ సినిమా సక్సెస్ సాధించడం రమ్యకృష్ణకు కూడా కీలకమనే సంగతి తెలిసిందే. లైగర్ సినిమా సక్సెస్ సాధించి విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

trending news

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

17 mins ago
Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

3 hours ago
Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

16 hours ago
Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

20 hours ago

latest news

Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

19 hours ago
Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

21 hours ago
Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట పెళ్లి భాజాలు.. అమ్మాయి ఎవరంటే..?

22 hours ago
Anasuya : మిమ్మల్ని చూస్తే జాలి వేస్తోంది : అనసూయ భరద్వాజ్

23 hours ago
S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version