Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ ను నిరాశపరిచిన స్టార్ డైరెక్టర్లు వీళ్లే!

Ram Charan: చరణ్ ను నిరాశపరిచిన స్టార్ డైరెక్టర్లు వీళ్లే!

  • May 4, 2022 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ ను నిరాశపరిచిన స్టార్ డైరెక్టర్లు వీళ్లే!

స్టార్ హీరో రామ్ చరణ్ సినీ కెరీర్ లో ఫ్లాపైన సినిమాల కంటే హిట్టైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాల ఫలితాలు మాత్రం అభిమానులను తీవ్రస్థాయిలో బాధపెట్టాయి. చరణ్ నటించిన ఆరెంజ్, తుఫాన్, బ్రూస్ లీ, వినయ విధేయ రామ, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేదు. చరణ్ తుఫాన్ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లాఖియా దర్శకత్వం వహించగా మిగిలిన సినిమాలకు టాలీవుడ్ డైరెక్టర్లు దర్శకత్వం వహించారు.

బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో విజయాలను అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో ఆరెంజ్ సినిమాను తెరకెక్కించగా కథ, కథనంలోని లోపాలు, హీరోయిన్ పర్ఫామెన్స్ ఈ సినిమాకు మైనస్ గా మారాయి. గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్ సక్సెస్ సాధించగా ఈ డైరెక్టర్ కు చరణ్ మరో ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చరణ్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రూస్ లీ సెకండాఫ్ లో జరిగిన పొరపాట్ల వల్ల బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు.

ప్రస్తుతం శ్రీనువైట్ల కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. చరణ్ శ్రీను వైట్ల కాంబోలో సినిమా వచ్చే అవకాశం దాదాపుగా లేదని తెలుస్తోంది. మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చరణ్ కాంబోలో వినయ విధేయ రామ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఫలితం విషయంలో బోయపాటి శ్రీను తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే అఖండతో సక్సెస్ సాధించిన బోయపాటి శ్రీనుకు చరణ్ మరో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మరోవైపు చరణ్ కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కినా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే కొరటాల శివ ప్రతిభ ఉన్న డైరెక్టర్ కావడంతో చరణ్ కొరటాల శివ కాంబోలో మరో సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bomarillu Bhascer
  • #Boyapati Srinu
  • #koratala siva
  • #Ram Charan
  • #Srinu vaitla

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

18 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

18 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

15 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version