Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ram Charan: క్రేజీ కాంబో.. వర్కవుట్ అవుతుందా..?

Ram Charan: క్రేజీ కాంబో.. వర్కవుట్ అవుతుందా..?

  • May 18, 2022 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: క్రేజీ కాంబో.. వర్కవుట్ అవుతుందా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు రామ్ చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా రామ్ చరణ్ కి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా రామ్ చరణ్ ఓ కోలీవుడ్ డైరెక్టర్ తో కలిసి పని చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘విక్రమ్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి నటులు నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఓ రేంజ్ లో ఉంది. ఈ సినిమా విడుదలైన తరువాత లోకేష్ కనగరాజ్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. అయితే చాలా రోజులుగా లోకేష్..

రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. ఇదొక బైలింగ్యువల్ స్క్రిప్ట్ అని.. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ కథను నేరేట్ చేయడానికి లోకేష్ కనగరాజ్.. రామ్ చరణ్ అపాయిట్మెంట్ ను అడిగినట్లు సమాచారం. కానీ ఇప్పటివరకు కథా చర్చలు జరగలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది పూర్తి కాగానే గౌతమ్ తిన్ననూరితో కలిసి సినిమా చేయబోతున్నారు. లోకేష్ కనగరాజ్ కి కూడా ఓకే చెబితే గనుక రామ్ చరణ్ లిస్ట్ లో ఇదొక క్రేజీ ఫిల్మ్ అవుతుంది. మరి చరణ్ దీనికి ఒప్పుకుంటారో లేదో చూడాలి!

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowtham Tinnanuri
  • #Lokesh Kanagaraj
  • #Ram Charan
  • #RC15
  • #shankar

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version