Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రౌడీ బేబీ ఫ్యాన్స్ కి షాకిస్తుందా..?

రౌడీ బేబీ ఫ్యాన్స్ కి షాకిస్తుందా..?

  • January 30, 2021 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రౌడీ బేబీ ఫ్యాన్స్ కి షాకిస్తుందా..?

టాలీవుడ్ లో హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి అతి తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎన్నుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇటీవల ‘పావ కథైగల్’ అనే వెబ్ సినిమాలో నిండు గర్భిణిగా నటించి ఆకట్టుకుంది. ఇప్పటివరకు సూర్య, ధనుష్, నాని లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సరసన హీరోయిన్ గా కనిపించనుందని సమాచారం.

కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. కాళీ వెంకట్ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్ర దర్శకనిర్మాతలు హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారట. సాయిపల్లవి ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందని చెబుతున్నారు. అదే గనుక జరిగితే పెద్ద విషయమనే చెప్పాలి. సాధారణంగా ఫామ్ లో ఉన్న ఏ హీరోయిన్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ లతో రొమాన్స్ చేయడానికి ముందురారు.

కానీ సాయి పల్లవి అంగీకరిస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారడం ఖాయం. ఆమె అగ్రిమెంట్ మీద సైన్ పెట్టిన వెంటనే అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే రానాతో కలిసి నటిస్తోన్న ‘విరాటపర్వం’ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలతో పాటు నాని ‘శ్యామ్ సింగరాయ్’లో హీరోయిన్ గా నటిస్తోంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Kali Venkat
  • #love story
  • #Sai Pallavi

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

7 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

7 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

5 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

6 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

9 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version